Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Kakatiya Medical College | కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌.. ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

వరంగల్ -  Kakatiya Medical College | కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌.. ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్​

వరంగల్

 Kakatiya Medical College | కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌.. ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్​

వరంగల్​లోకి కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్​ కలకలం రేపింది. ఈ ఘటనలో ఏడుగురు సీనియర్ విద్యార్థులను ప్రిన్సిపల్​ సస్పెండ్​ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 10:20 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Kakatiya Medical College

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kakatiya Medical College | వరంగల్ (Warangal)​లోకి కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్​ కలకలం రేపింది. 20 మంది జూనియర్లను సీనియర్లు గోడ కుర్చీ వేయించారు. గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Contents
  • Kakatiya Medical College | ఏం జరిగిందంటే..
    • Kakatiya Medical College | వీడియో రికార్డు

కాకతీయ మెడికల్​ కాలేజీలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం విద్యార్థులు సెకండిర్​ స్టూడెంట్స్​ను ర్యాగింగ్​ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన కాలేజీ అధికారులు విద్యార్థులపై చర్యలకు సిఫార్స్​ చేశారు. దీంతో ఏడుగురు థర్డ్​ ఇయర్​ విద్యార్థులను ఆరునెలల పాటు సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపల్‌ సంధ్య ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కోర్సు పూర్తయ్యే వరకు కాలేజీ హాస్టల్​లో ఉండటానికి వీలు లేదని చెప్పారు.

Kakatiya Medical College | ఏం జరిగిందంటే..

కాలేజీలో సెకండియర్​, థర్డ్​ ఇయర్​ విద్యార్థులకు పదిరోజుల క్రితం గొడవ జరిగింది. అనంతరం ఇరువర్గాల వారు రాజీకి వచ్చారు. అయితే ఈ గొడవపై జూనియర్లు సీనియర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ వాట్సాప్​ గ్రూప్​లో పోస్టులు పెట్టారు. ఆ పోస్టులు సీనియర్లు చూడటంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో మార్చి 29న సెకండియర్​ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్​ చేశారు.

Kakatiya Medical College | వీడియో రికార్డు

సీనియర్లు సెకండియర్​ విద్యార్థులను హాస్టల్​ భవనంపైకి పిలిపించారు. వాట్సాప్​ పోస్టులపై ప్రశ్నించారు. అంతేగాకుండా మోకాళ్లపై కూర్చొబెట్టారు. మరోసారి ఇలా చేయమని క్షమాపణ చెప్పించారు. జూనియర్లను పలు రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయితే సెకండిర్​ విద్యార్థి ఒకరు ఈ ర్యాగింగ్​ను వీడియో తీశారు. ఆ వీడియోను జాతీయ వైద్య మండలి ఫిర్యాదుల పోర్టల్‌కు పంపించారు. ఎన్​ఎంసీ అధికారులు (NMC Officers) ఆదేశాల మేరకు ప్రిన్సిపల్​ విచారణ చేపట్టారు. విచారణలో ర్యాగింగ్​ చేసిన విషయం నిజమేనని తేలడంతో బాధ్యులైన ఏడుగురు విద్యార్థులను సస్పెండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

BRS Plenary Plan | బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సాదాసీదా ప్లీనరీ.. కేసీఆర్ కొత్త వ్యూహం?
Warangal ACB Raids | వరంగల్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Friend stabbing incident | డబ్బుల కోసం గొడవ.. స్నేహితుడిపై కత్తితో దాడి
Cyber Fraud | మాజీ ప్రొఫెసర్​కు సైబర్​ నేరగాళ్ల టోకరా.. రూ.కోటి స్వాహా
Hanamkonda Pool Deaths | హన్మకొండ జిల్లాలో విషాదం.. సిమ్మింగ్ పూల్‌లో త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెల అనుమానాస్ప‌ద మృతి
TAGGED:anti ragging lawKakatiya Medical Collegemedical students raggingNMC complaintNMC OfficersWarangalWarangal news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mendora Police Mendora Police | యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​
Next Article Damodar Rajanarsimha Damodar Rajanarsimha | ఆరోగ్యం లేకపోతే డబ్బున్న వృథానే : మంత్రి రాజనర్సింహ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?