Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kakbhushundi Time Travel | విశ్వ యాత్రికుడు కాకభుశుండి మహర్షి.. అనేక రామాయణాలకు సాక్షి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తాజా వార్తలు - Kakbhushundi Time Travel | విశ్వ యాత్రికుడు కాకభుశుండి మహర్షి.. అనేక రామాయణాలకు సాక్షి

తాజా వార్తలు

Kakbhushundi Time Travel | విశ్వ యాత్రికుడు కాకభుశుండి మహర్షి.. అనేక రామాయణాలకు సాక్షి

కాకభుశుండు.. కాలాన్ని దాటి అనంత విశ్వంలో సంచరించిన మహర్షి.. ఆయా విశ్వాల్లో వేర్వేరుగా రామాయణ గాథలు జరిగాయని ఆయన ద్వారానే ఈ లోకానికి తెలిసిందట. కాలంలో సంచరించే ఈ మహర్షి గురించి హైదరాబాద్​లోని ఎన్​ఎస్​ఆర్​ ఇంపల్స్​ జూనియర్​ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం​ చదువుతున్న విద్యార్థిని ఎన్​ లక్ష్మీ సహస్ర మన ముందుకు తీసుకొచ్చారు. ఆ గాథ ఏమిటో తెలుసుకుందాం..

Naresh chandan
Last updated: ఏప్రిల్ 3, 2026 5:16 సా.
Naresh chandan
8 గంటలు ago
Share
Kakbhushundi Time Travel
Kakbhushundi Time Travel

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kakbhushundi Time Travel | హిందూ పురాణాల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు ఉన్నాయి. కానీ కాలం, విశ్వంలో సంచరించిన మహర్షి గురించి చాలా అరుదుగా వినిపిస్తుంది. అలాంటి విశేషమైన పాత్రే కాకభుశుండి. కాకి రూపంలో కనిపించే ఈ మహర్షి.. తనకు ఉన్న అసాధారణ శక్తులతో కాలాన్ని దాటి, అనేక విశ్వాల్లో సంచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

Contents
  • Kakbhushundi Time Travel | శాపం –శక్తులు
    • Kakbhushundi Time Travel | గరుత్మంతుడితో..
  • — ఎన్.ఎల్. సహస్ర

Kakbhushundi Time Travel | శాపం –శక్తులు

పురాణాల ప్రకారం.. ఒక శాపం వల్ల కాకభుశుండి కాకి రూపాన్ని పొందుతాడు. అయితే, అదే సమయంలో పొందిన వరాలు అతడిని అసాధారణ స్థాయికి చేర్చుతాయి. కాల ప్రయాణం చేయగలగడం, అనంత విశ్వాల మధ్య సంచరించగలగడం వంటి శక్తులతో ఆయన సృష్టి రహస్యాలను ప్రత్యక్షంగా చూశాడని చెబుతుంటారు.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారత ఇతిహాసం రామాయణం గురించి సైతం కాకభుశుండు ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉన్నాడని ప్రచారంలో ఉంది. రామాయణాన్ని ఆయన ఒక్కసారి కాదు.. అనేకసార్లు వేర్వేరు విశ్వాల్లో, వేర్వేరు రూపాల్లో చూసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ప్రతి రామాయణం ఒక ప్రత్యేక కథలా, భిన్నమైన ఘటనలతో నిండి ఉందని ఈ కథనం ద్వారా తెలుస్తోంది.

Kakbhushundi Time Travel | గరుత్మంతుడితో..

ఆయా విశ్వాల్లో జరిగిన రామాయణ ఘట్టాలను విష్ణువు వాహనమైన గరుడుడికి కాకభుశుండి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారని కథనం. ఈ ఘటన ద్వారా.. సృష్టి ఎంత విస్తృతమో.. కథలు ఎంత విభిన్నంగా ఉంటాయో తెలుపుతోంది.

కాకభుశుండి గాథ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. ప్రతి కథకు ఒకే ముగింపు ఉండాల్సిన అవసరం లేదని.. విశ్వం అనేది అనేక అవకాశాల సమాహారం అని.. మన జీవితం కూడా పెద్ద గ్రంథంలో ఒక అధ్యాయం మాత్రమే అని ఈ పురాణ గాథ మనకు గుర్తుచేస్తుంది.

— ఎన్.ఎల్. సహస్ర

Untitled sahasra
N.L.SAHASRA

ఇది కూడా చదవండి: Karna | కర్ణ మరణం నుంచి కష్టాల వరకు.. ‘సవాలక్ష’ అనే పదం ఎలా వచ్చిందంటే!

Gas Price Impact | గ్యాస్​ కొరత బూచీ.. ధరలు పెంచేస్తున్న హోటల్​, హాస్టల్​ నిర్వాహకులు!
Telangana Rajya Sabha Candidates | తెలంగాణ కాంగ్రెస్​ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే!
IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం
Hyderabad Traffic Restrictions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
TAGGED:Garudahindu mythologyIndian epicsKakbhushundimultiverse conceptmythological storiesRamayanatime travel sage
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hindu Sammelan Gandhari | Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిందూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి
Next Article Prashanth Reddy support Prashanth Reddy support | బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే ప్రశాంత్​ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?