Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు

తెలంగాణతాజా వార్తలు

Kalvakuntla Kavitha arrest | కల్వకుంట్ల కవిత అరెస్ట్​.. జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగింపు

ఖమ్మంలో దీక్ష చేస్తున్న కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్​కు తరలించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 11:22 ఉద.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Kalvakuntla Kavitha arrest
Kalvakuntla Kavitha arrest

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kalvakuntla Kavitha arrest | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఖమ్మంలో నిరాహార దీక్ష చేస్తున్న ఆమెను హైదరాబాద్​ తరలించారు.

ఖమ్మం (Khammam) వెలుగుమట్లలో ఇటీవల పలువురి ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేసిన విషయం తెలిసిందే. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ కల్వకుంట్ల కవిత ఖమ్మం అంబేడ్కర్ భవన్​లో ధర్మ సమాజ్​ పార్టీ అధ్యక్షుడు విశారదన్​ మహరాజ్​తో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. సోమవారం రాత్రి దీక్ష ప్రారంభించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున కవిత, విశారదన్​తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్​ (Hyderabad) తరలించారు.

Kalvakuntla Kavitha arrest

Kalvakuntla Kavitha arrest | దీక్ష కొనసాగింపు

హైదరాబాద్​ చేరుకున్న కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్​ (Banjara Hills) జాగృతి ప్రధాన కార్యాలయంలో తన దీక్ష కొనసాగిస్తున్నారు. వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. తన దీక్ష కొనసాగుతుందని ఆమె ప్రకటించారు. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చిన చోట బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆమె డిమాండ్​ చేశారు. అప్పటి వరకు దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.
కవిత నిరాహార దీక్ష నేపథ్యంలో జాగృతి కార్యాలయానికి భారీగా ఆమె అనుచరులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. నిరవదిక నిరాహార దీక్ష చేస్తానని ఆమె ప్రకటించడంతో పోలీసులు మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీంతో పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద జాగృతి నాయకులు గుమిగూడారు. మరోవైపు పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి..: Kalvakuntla Kavitha Protest | వెలుగుమట్ల నిర్వాసితులకు కల్వకుంట్ల కవిత మద్దతు.. రోడ్డుపై బైఠాయించి నిరసన

South Central Railway Offer | ఒకే టికెట్‌తో వేర్వేరు తీర్థయాత్రలు.. సౌత్ సెంట్రల్ రైల్వే సూపర్ ఆఫర్
March 25 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Karimnagar SI Suicide | కరీంనగర్ టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
Damodar Rajanarsimha | ప్రైవేట్​ ఆస్పత్రులపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం
March 08 Horoscope | ఆకట్టుకునే స్వభావం.. ఈ రాశుల వారికే సొంతం!
TAGGED:kalvakuntla kavitha arrestkavitha hunger strikekhammam house demolitionstelangana jagruthi protestTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lavanya Tripathi Harassment Lavanya Tripathi Harassment | హీరోయిన్​ లావణ్య త్రిపాఠికి సోషల్​ మీడియాలో వేధింపులు
Next Article Crude Oil Price Fall Crude Oil Price Fall | భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?