Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థులు

నిజామాబాద్

Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థులు

రాష్ట్రస్థాయిలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 8, 2026 6:53 సా.
Shashi kiran Mottala
8 గంటలు ago
Share
Kamareddy Athletics Selection |
Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థులు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Athletics Selection | రాష్ట్రస్థాయిలో నిర్వహించే అథ్లెటిక్స్ పోటీలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy Government Degree College) నుంచి నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో (Indira Gandhi Stadium) నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ (District Athletics) కనబర్చి రాష్ట్రస్థాయికి (State Level Sports) ఎంపికయ్యారు.

Contents
  • Kamareddy Athletics Selection | కళాశాలలో..
    • Kamareddy Athletics Selection | ప్రిన్సిపాల్​ అభినందన..

Kamareddy Athletics Selection | కళాశాలలో..

అథ్లెటిక్స్​ 1500 మీటర్ల పరుగు పందెం, అండర్-20 విభాగంలో బీస్సీ బీజెడ్​సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి పి.జ్ఞానేశ్వర్, 1500 మీటర్ల పరుగు పందెం, పురుషుల విభాగం నుంచి బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంశీ, జావెలిన్ త్రో అండర్-20 విభాగంలో బీఎస్సీ బీజెడ్​సీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సాయి రోహిత్, జావెలిన్ త్రో పురుషుల విభాగంలో బీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు ఇన్​ఛార్జి పీడీ డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 11, 12 తేదీల్లో వరంగల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కళాశాల తరపున ప్రాతినిథ్యం వహించనున్నారు.

Kamareddy Athletics Selection | ప్రిన్సిపాల్​ అభినందన..

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణను, పట్టుదలను పెంచుతాయన్నారు. కళాశాల విద్యార్థులు (Kamareddy News) చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వరంగల్‌లో జరగబోయే పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి జాతీయ స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కిష్టయ్య కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి:  Farmer Welfare Programs | రైతు సంక్షేమమే ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

Kamareddy Municipal Commissioner | కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా ఆర్డీవోకు బాధ్యతలు
Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
Paddy Procurement Farmers | రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
Wrestling Competitions | కుస్తీకి సై అన్న మల్లయోధులు.. ఆకట్టుకున్న పోటీలు
TAGGED:College Students SportsDistrict AthleticsIndian AthleticsKamareddy NewsState Level SportsStudent Achievements
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Iran Ceasefire Iran Ceasefire | ఇరాన్‌ సీజ్‌ ఫైర్‌ కోసం అడుక్కుంది.. అమెరికా సంచలన వ్యాఖ్యలు
Next Article Midwifery Training Midwifery Training | ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్​వైఫరీ ట్రైనింగ్ : మంత్రి రాజనర్సింహ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?