Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..

నిజామాబాద్

Kamareddy Bus Accident | బస్సు ప్రమాదం.. డిప్యూటీ తహశీల్దార్​కు గాయాలు..

బస్సు దిగుతుండగా అదుపు తప్పి కిందపడి డిప్యూటీ తహశీల్దార్​ గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 2:16 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Kamareddy Bus Accident
Kamareddy Bus Accident

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Bus Accident | బస్సు దిగుతుండగా అదుపు తప్పి కిందపడి డిప్యూటీ తహశీల్దార్​ గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణం (Kamareddy town)లో గురువారం చోటు చేసుకుంది.

Kamareddy Bus Accident | బస్టాండ్​లో టర్నింగ్​ వద్ద..

మద్నూర్ డిప్యూటీ తహశీల్దార్​గా (Madnur Deputy Tahsildar) విధులు నిర్వర్తిస్తున్న శరత్​ కుమార్ కరీంనగర్ నుంచి కామారెడ్డికి ఆర్టీసీ బస్సులో ఉదయం వచ్చారు. బస్టాండ్ లోపలికి బస్సు టర్న్ అవుతుండగా ఆయన కిందికి దిగారు. ఈ క్రమంలో అదుపుతప్పి బస్సు కింద పడ్డారు. దీంతో ఆయన కుడికాలుపై నుంచి టైరు వెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి ఆయనను కామారెడ్డి జీజీహెచ్​కు తరలించారు. వైద్యులు పరిశీలించి కాలు విరిగిందని ధృవీకరించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

ఇది కూడా చదవండి..: Bhadrachalam Kalyana Talambralu | భక్తుల ఇంటికే భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలు..

Jukkal Drinking Water | వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
Nizamabad Student Assault | శ్రీ చైతన్య టెక్నో స్కూల్​లో దారుణం.. విద్యార్థి చేయి విరగ్గొట్టిన టీచర్​.. కేసు నమోదు
Agriculture Sector Crisis | వ్యవసాయరంగాన్ని తాకట్టు పెడుతున్న కేంద్రం
Domestic Cylinders Seized | హోటల్​లో డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేసిన అధికారులు
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
TAGGED:bus accident telanganadeputy tahsildar injuredgovernment officer injuredkamareddy bus stand incidentKamareddy Newslocal news telanganartc bus accidentTelangana Accident News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nidhi Agarwal Nizamabad Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
Next Article Inter Exams Malpractice Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?