Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం.. అంబులెన్స్, ఆరు​ బైక్​లు ధ్వంసం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం.. అంబులెన్స్, ఆరు​ బైక్​లు ధ్వంసం..

నిజామాబాద్

Kamareddy Car Accident | కామారెడ్డిలో కారు బీభత్సం.. అంబులెన్స్, ఆరు​ బైక్​లు ధ్వంసం..

కామారెడ్డి పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి పలు వాహనాలను ఢీకొంది.

Srinivas kolluri
Last updated: మార్చి 26, 2026 10:44 ఉద.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Kamareddy Car Accident

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Car Accident | కామారెడ్డి పట్టణం (Kamareddy Town)లో ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చిన ఓ కారు కారణంగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

Kamareddy Car Accident | పట్టణంలోని జయ ఆస్పత్రి వద్ద..

పట్టణంలోని జయ ఆస్పత్రి వద్ద బైక్​లు, ఓ అంబులెన్స్ (Ambulance) పార్కు చేసి ఉన్నాయి. అయితే బస్టాండ్ వైపు నుంచి రాంగ్ రూట్లో ఓ కారు వేగంగా దూసుకువచ్చి పార్కు చేసిన ప్రాంతంలో ఓ అంబులెన్స్, ఆరు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకులు, అంబులెన్సుతో పాటు దూసుకొచ్చిన కారు సైతం ధ్వంసమైంది. ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే కారు డ్రైవర్ మద్యం సేవించి నడువుతున్నాడా.. లేక కారు బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పిందా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!

Gaddam Chandrasekhar Reddy | ‘శీఘ్రమేవ ఎమ్మెల్యే పదవి ప్రాప్తిరస్తు’.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ దంపతులకు పూజారి ఆశీర్వచనం
Shadnagar Pond Accident | పండగపూట విషాదం.. కొలనులో జారిపడి యువకుడి మృతి
Omkareshwara Temple Festival | వైభవంగా ఓంకారేశ్వర ఆలయ వార్షికోత్సవం
Electricity Workers Strike | విద్యుత్ సంస్థలో మోగనున్న సమ్మె సైరన్.. ఆర్టిజన్ గుర్తింపు కోసం కార్మికుల నిరసన బాట!
ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
TAGGED:Ambulanceambulance damagebike accidentbreaking newscar crash IndiaKamareddy accidentKamareddy Townroad accidentTelangana newstraffic incident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Telangana Heat Wave Telangana Heat Wave | మళ్లీ మండనున్న ఎండలు
Next Article Markapuram Bus Accident Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Revanth Reddy Comments |జీవన్​రెడ్డి వ్యాఖ్యలనుఖండిస్తున్నాం

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?