Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. కామారెడ్డి శివారులో ఘటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. కామారెడ్డి శివారులో ఘటన

నిజామాబాద్

Kamareddy Car Fire | రన్నింగ్ కారులో మంటలు.. కామారెడ్డి శివారులో ఘటన

రన్నింగ్ కారులో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శివారులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 13, 2026 12:18 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 వారాలు ago
Share
Kamareddy Car Fire

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Car Fire | రన్నింగ్ కారులో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని లింగాపూర్ శివారులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Kamareddy Car Fire | లింగాపూర్​ గ్రామానికి చెందిన..

పోలీసులు స్థానికుల కథనం ప్రకారం.. లింగాపూర్ గ్రామానికి (Lingapur Village) చెందిన అనిల్ గ్రామం నుంచి కామారెడ్డి వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కారులోంచి దట్టమైన పొగలు వచ్చాయి. ఆ వెంటనే మంటలు వ్యాపించడాన్ని గమనించిన అనిల్ వెంటనే అప్రమత్తమై కారులో నుంచి బయటకు దూకేశాడు. దాంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలతో అంటుకున్న కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన అనిల్ ఫైర్ ఇంజన్ అధికారులకు, పోలీసులకు సమాచారం చేరవేశాడు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ అధికారులు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఘటన స్థలానికి కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) చేరుకొని విచారణ చేపట్టారు. దగ్ధమైన కారు లింగాపూర్ గ్రామానికి చెందిన బందెల రాజుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చదవండి..: Operation Kavach Inspections | అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

Breath Analyzers Distribution | పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
Field Visits by Officers | ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించాలి
Praja Palana Health Programs | ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలు
Raghunath Temple | రఘునాథ ఆలయంలో పీసీసీ చీఫ్​, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
TAGGED:ASP Chaitanya ReddyKamareddy Car FireKamareddy MunicipalityLingapur Village
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Harish Rao Letter Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
Next Article Israel Iran Warning Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?