అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy CI Appointment | కామారెడ్డి (kamareddy police news) రూరల్ సీఐగా శ్రీధర్ గౌడ్ (ci appointment) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన రామన్‌ను హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
Kamareddy CI Appointment | సిద్దిపేట సీఎస్‌బీలో..
సిద్దిపేట సీఎస్‌బీలో (siddipet csb) విధులు నిర్వర్తిస్తున్న శ్రీధర్ గౌడ్‌ను కామారెడ్డి రూరల్ సీఐగా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ పనిచేసిన సీఐ రామన్‌కు (law enforcement news) పోలీసు సిబ్బంది వీడ్కోలు పలికారు. కొత్తగా వచ్చిన సీఐకి స్వాగతం పలికి శుభాకాంక్షలు (telangana police updates) తెలిపారు. సర్కిల్ పరిధిలో సిబ్బంది సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఎస్పీ రాజేష్ చంద్రను (SP Rajesh Chandra) సీఐ శ్రీధర్ గౌడ్ (police transfers india) మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
ఇది కూడా చదవండి: Guest Faculty Salaries | గెస్ట్ ఫ్యాకల్టీలకు వేతనవెతలు.. ప్రిన్సిపాళ్ల మొండివైఖరితో ఇబ్బందులు
