Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి

నిజామాబాద్

Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావడానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డికి రింగ్​రోడ్డు, ఆర్వోబీ నిర్మాణాలు, రైల్వే అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 12, 2026 9:12 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Kamareddy Flying Academy |
Kamareddy Flying Academy | కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Flying Academy | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు (Kamareddy Development) తీసుకురావడానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (K Venkata Ramana Reddy MLA) తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డికి రింగ్​రోడ్డు, ఆర్వోబీ నిర్మాణాలు, రైల్వే అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రులను కోరారు.

Kamareddy Flying Academy | కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని..

తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును (Ram Mohan Naidu Aviation Minister) ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి పట్టణం రాష్ట్ర రాజధానికి అతి తక్కువ దూరంలో (Telangana Infrastructure) ఉందని, జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయన్నారు. కామారెడ్డిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఫ్లయింగ్ అకాడమీ (Kamareddy Flying Academy) ఏర్పాటు చేస్తే కామారెడ్డి అభివృద్ధి చెందటమే కాకుండా పైలెట్ శిక్షణ ఉంటే యువతకి కూడా (Youth Employment Opportunities) ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రికి వివరించినట్టు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి సాధ్యాసాధ్యాలను తెలుసుకుంటామని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

kvr123123

ఇది కూడా చదవండి: Mohan Reddy Funeral | పాడే మోసిన షబ్బీర్ అలీ.. ముగిసిన మాజీ జడ్పీటీసీ అంత్యక్రియలు

AICC Observer Appointment | ఏఐసీసీ పరిశీలకుడిగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నియామకం
Breath Analyzers Distribution | పోలీస్ శాఖకు బ్రీత్ ఎనలైజర్స్ అందజేత
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
RSS Role Hindu Society | హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే ధన్​పాల్
Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 45 ఫిర్యాదుల స్వీకరణ
TAGGED:K Venkata Ramana Reddy MLAKamareddy DevelopmentKamareddy Flying AcademyRam Mohan Naidu Aviation MinisterYouth Employment Opportunities
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Dhaba Sitting Case | Dhaba Sitting Case | దాబాలో సిట్టింగ్.. యజమానిపై కేసు నమోదు
Next Article Ushodaya Job Mela | Ushodaya Job Mela | ఉషోదయ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?