Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

నిజామాబాద్

Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

కామారెడ్డిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సుమారు రెండు గంటల నుంచి కామారెడ్డిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రం కాసేపు పట్టణంలో రాళ్ల వర్షం కురిసింది. ప్రస్తుతం మోస్తారుగా వర్షం కురుస్తోంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 16, 2026 8:13 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Kamareddy Hailstorm Alert |
Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సుమారు రెండు గంటల నుంచి కామారెడ్డిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. సాయంత్రం కాసేపు పట్టణంలో రాళ్ల వర్షం కురిసింది. ప్రస్తుతం మోస్తారుగా వర్షం కురుస్తోంది.

Contents
  • Kamareddy Hailstorm Alert | ఆరెంజ్​ అలర్ట్​..
    • నిజామాబాద్​ జిల్లాలోనూ..

Kamareddy Hailstorm Alert | ఆరెంజ్​ అలర్ట్​..

కాగా.. కామారెడ్డి జిల్లాకు (Kamareddy Hailstorm Alert) వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, (Telangana Rain Update) కామారెడ్డి, మెదక్, మల్కాజిగిరి, మేడ్చల్, రాజన్న సిరిసిల్ల జిల్లా వికారాబాద్ జిల్లాల్లో వచ్చే రెండు మూడు గంటల్లో (IMD Orange Alert) తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Telangana Weather Forecast) పేర్కొంది. గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ ఉంటుందని, దాంతో తేలికపాటి ఉరుములతో (Nizamabad Weather News) కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని ప్రకటించింది.

నిజామాబాద్​ జిల్లాలోనూ..

నిజామాబాద్​ జిల్లాలోనూ వాతావరణం చల్లబడింది. సోమవారంఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. ఈదురుగాలుల కారణంగా (Telangana Climate Update) మామిడికాయలు రాలిపడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.

Telangana Hailstorm Rain

ఇది కూడా చదవండి: Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి

Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
Sub Collector Saves Woman | ఆత్మహత్యాయత్నం చేసిన యువతి.. ట్యాంక్​ ఎక్కి ప్రాణాలు కాపాడిన సబ్ కలెక్టర్
Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
SSC Exam Rules | ఎస్సెస్సీ పరీక్షల్లో నిర్లక్ష్యం చేస్తే.. సస్పెన్షన్​ కంటే కఠినచర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
RP Super Speciality Hospital | సమాజసేవలో భాగంగా ఉచిత కంటి వైద్యశిబిరం : ఆర్​పీ హాస్పిటల్​ అధినేత రాజేంద్రప్రసాద్​
TAGGED:hailstorm in TelanganaIMD Orange AlertKamareddy Hailstorm AlertKamareddy Weather NewsNizamabad Weather NewsTelangana climate updateTelangana Rain UpdateTelangana Weather Forecast
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article BJP Bengal Candidates BJP Bengal Candidates | బెంగాల్​పై బీజేపీ ఫోకస్​.. అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Next Article Pocharam Srinivas Reddy | Pocharam Srinivas Reddy | ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?