Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం

నిజామాబాద్

Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం

జిల్లాలోని పలు వాణిజ్య సంస్థల్లో అక్రమంగా వినియోగిస్తున్న 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పలు హోటళ్లు, రెస్టారెంట్​లలో తనిఖీలు చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 14, 2026 8:23 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Kamareddy LPG Cylinder Raids |
Kamareddy LPG Cylinder Raids | హోటళ్లు, వాణిజ్య సంస్థలపై సివిల్​ సప్లయ్​ అధికారుల దాడులు.. 30 డొమెస్టిక్​ సిలిండర్లు స్వాధీనం

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy LPG Cylinder Raids | జిల్లాలోని పలు వాణిజ్య సంస్థల్లో అక్రమంగా వినియోగిస్తున్న 30 గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు (civil supplies department raids) స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారులు (Kamareddy Civil Supplies) తెలిపారు. జిల్లాలోని నస్రుల్లాబాద్​, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, పాల్వంచ, భిక్కనూరు మండలాల్లో పలు హోటళ్లు, మెస్​లు, వాణిజ్య సంస్థల్లో తనిఖీలు చేపట్టారు.

Contents
  • Kamareddy LPG Cylinder Raids | 23 వాణిజ్య సంస్థల్లో.
    • Kamareddy LPG Cylinder Raids | గ్యాస్​ కొరత లేదు..

Kamareddy LPG Cylinder Raids | 23 వాణిజ్య సంస్థల్లో.

అధికారుల 23 వాణిజ్య సంస్థల్లో (kamareddy lpg cylinder raids) తనిఖీలు చేపట్టారు. వాటిల్లో గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు (domestic cylinder misuse) ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. దాంతో 30 సిలిండర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు సంబంధిత వాణిజ్య సంస్థలపై కేసులు నమోదు చేశారు. అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలో శనివారం 5,595 గ్యాస్ బుకింగ్స్ జరగగా 4,498 రీఫిల్స్ పంపిణీ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఏజన్సీల వద్ద 5,585 సిలిండర్ల స్టాక్ అందుబాటులో ఉందన్నారు.

Kamareddy LPG Cylinder Raids | గ్యాస్​ కొరత లేదు..

ఏజన్సీలు సొంతంగా ఇండెంట్లు చేస్తుండగా ప్లాంట్ల ద్వారా కూడా నిరంతరం సరఫరా జరుగుతున్నందున ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ సజావుగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని వినియోగదారులు అనవసరంగా భయపడి సిలిండర్లు బుక్ చేసుకోవడం, నిల్వ ఉంచుకోవడం (telangana civil supplies news) చేయవద్దని కోరారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్గదర్శకాల ప్రకారం గ్యాస్ సిలిండర్లు రెండో సారి బుక్ చేసుకోవడానికి పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల విరామం ఉండాలన్నారు. గృహ వినియోగ సిలిండర్ల వినియోగంపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, అక్రమంగా సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Gas Cylinder Theft

ఇది కూడా చదవండి: Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

YEllareddy Science Fair | అలరించిన ప్లానిటోరియం.. అబ్బురపర్చిన సైన్స్​ఫెయిర్​
Plant Maintenance | మొక్కల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​
Sarpanch Training Program | సర్పంచులకు శిక్షణ ప్రారంభం
Yellareddy Pond Death | అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై తేలాడు
Indiramma Houses Kamareddy | నెరవేరిన సీఎం హామీ..రేపు చిన్నమల్లారెడ్డిలో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
TAGGED:civil supplies department raidsdomestic cylinder misusehotel lpg violationillegal lpg usageKamareddy district newskamareddy lpg cylinder raidstelangana civil supplies newstelangana gas cylinder checks
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Heavy Rains Telangana Heavy Rains | రైతులకు అలెర్ట్​.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన
Next Article Kamareddy Theft Arrest | Kamareddy Theft Arrest | ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?