Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!

నిజామాబాద్తాజా వార్తలు

Kamareddy Sisters Death | ముగ్గురు అక్కాచెల్లెళ్ల దారుణ హత్య.. కన్నతండ్రిపైనే అనుమానం!

Naresh chandan
Last updated: మార్చి 7, 2026 11:27 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
akshara sisters

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Sisters Death | కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్బినగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళ అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. ఈ చిన్నారులు కామారెడ్డి చెరువులో విగతజీవులుగా మారారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Kamareddy Sisters Death | తినుబండారాలు కొనిస్తానని..

ఆర్బినగర్ కాలనీకి చెందిన అక్కాచెల్లెళ్ళు సిపాత్ (08), ఆయాత్(07), మరియం(05) శనివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో కిరాణా షాపులో తినుబండారాలు కొనుగోలు చేసేందుకు తండ్రితో కలిసి వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు. చిన్నారుల తల్లి తన భర్తకు ఫోన్​ చేసి పిల్లలు ఇంకా రాలేదని చెప్పడంతో.. తాను దుకాణం వద్ద వదిలి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలించారు. కాగా, కామారెడ్డి పెద్ద చెరువులో ఆయాత్, మరియం మృతదేహాలు లభ్యమయ్యాయి. పెద్దమ్మాయి సిపాత్ మృతదేహం కోసం గాలిస్తున్నారు. పోలీసుల విచారణలో కన్నతండ్రే కూతుళ్ళను చెరువులో తోసి హత్యకు పాల్పడినట్టు తేలిందని సమాచారం.

చిన్నారుల మృతదేహాలను చూసిన కన్నతల్లి బోరున విలపించింది. అక్కాచెల్లెళ్ల మృతదేహాలు కామారెడ్డి చెరువులో లభించాయని తెలియడంతో ఆ ప్రాంతం వద్దకు ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన

BC Declaration | బీసీ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాతర.. బీఆర్ఎస్ బీసీ నాయకుల ధ్వజం
Bansilalpet Stepwell Events | వారాంతపు సాంస్కృతిక వేదిక.. బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్
AbhiBus Seat Issue | సీటు తప్పుగా కేటాయించిన ట్రావెల్​ సంస్థ.. అభిబస్​కు రూ. 30 వేల జరిమానా!
Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..
Watermelon Health Benefits | పుచ్చకాయను ఇష్టంగా తింటారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
TAGGED:kamareddy crime newskamareddy sisters deathkamareddy tank incidentMissing Children Casepolice investigation telanganasisters found deadTelangana Crime Newstragic incident kamareddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం! Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం!
Next Article March 08 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం March 08 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?