Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు

నిజామాబాద్క్రైం

Kamarreddy District Court | స్నేహితుడి హత్య కేసులో అన్నదమ్ములకు జీవిత ఖైదు

పొలం వద్ద తన భార్యను వదిలిపెట్టి వస్తున్న స్నేహితుడిపై ఇద్దరు అన్నదమ్ములు దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటనలో వారిరువురికి కామారెడ్డి న్యాయస్థానం జీవితఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చింది.

Shashi kiran mottala
Last updated: మార్చి 2, 2026 6:38 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Drunk Driving Penalties |
Drunk Driving Penalties | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో ఇద్దరికి జైలు.. పలువురికి జరిమానా

అక్షరటుడే, కామారెడ్డి: Kamarreddy District Court | స్నేహితుడిపై హత్య కేసులో (Kamarreddy case) నిందితులకు న్యాయస్థానం శిక్ష విధించింది. ఇద్దరు నిందితులకు కామారెడ్డి కోర్టు జీవితఖైదు (District court judgement) విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించింది.

Contents
  • Kamarreddy District Court | పాల్వంచ మండలం ఆరేపల్లి..
    • Kamarreddy District Court | పొలం నుంచి తిరిగి వస్తుండగా..

Kamarreddy District Court | పాల్వంచ మండలం ఆరేపల్లి..

పాల్వంచ (Palvancha mandal news) మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్, భువనగిరి మధు ఇద్దరు స్నేహితులు. అయితే నవీన్ ప్రవర్తన మధు కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారింది. కుటుంబ గౌరవం పోతుందని పద్ధతి మార్చుకోవాలని నవీన్​కు మధు పలుమార్లు సూచించాడు. అయినా మారకపోవడంతో నవీన్​ను అడ్డు తొలగించుకోవాలని భావించిన మధు తన అన్న ప్రభాకర్​తో కలిసి హత్యకు పథకం పన్నాడు.

Kamarreddy District Court | పొలం నుంచి తిరిగి వస్తుండగా..

2024 మార్చి 26వ తేదీన నవీన్ తన భార్యను పొలం వద్ద వదిలి ఆటోలో తిరిగి వస్తుండగా రామేశ్వర్ పల్లి శివారులో (Telangana crime news) ఓ పొలం వద్ద అన్నదమ్ములు అడ్డగించి నవీన్​ను పొలంలోకి లాక్కెళ్లి కూరగాయల కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపిన పోలీసులు సాక్షాధారాలు కోర్టులో సమర్పించగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి (District court judgement) నిందితులైన అన్నదమ్ములకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

prison

ఇది కూడా చదవండి: Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర

Sand Illegal Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Couple Theft Arrest | స్క్రాప్ కొంటామని ఒకరు.. బాటిళ్లు ఏరుకుంటూ మరొకరు.. భార్యాభర్తల వరుస చోరీలు
Chess for Students | చెస్ ఆటతో విద్యార్థుల మేధస్సు పెరుగుతుంది..
Hanuman Maha Mandala Puja | భక్తిశ్రద్ధలతో హనుమాన్ సామూహిక మహా మండలపూజ
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
TAGGED:Arrepalli village crimeDistrict court judgementKamarreddy caseLife imprisonment verdictPalvancha mandal newsTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Iran Underground Weapons Iran Underground Weapons | మధ్యప్రాచ్యంలో యుద్ధం.. ఇరాన్ భూగర్భంలోని ఆయుధాల వీడియో విడుదల..
Next Article US Fighter Jets Crash US Fighter Jets Crash | కువైట్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానాలు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?