Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kandukurthi Development | కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి.. మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kandukurthi Development | కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి.. మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చ

నిజామాబాద్

Kandukurthi Development | కందకుర్తి అభివృద్ధిపై ఎంపీ అర్వింద్ ప్రత్యేక దృష్టి.. మంత్రి కోమటిరెడ్డిని కలిసి చర్చ

కందకుర్తి గ్రామ సమగ్రాభివృద్ధి కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్​ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్నారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 8, 2026 5:02 సా.
Srinivas Kolluri
8 గంటలు ago
Share
Kandukurthi Development

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kandukurthi Development | కందకుర్తి గ్రామ సమగ్రాభివృద్ధి కోసం ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Dharmapuri Arvind) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. రాజకీయ భేదాభిప్రాయాలను పక్కనపెట్టి.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy)ని కలిసి కందకుర్తి అభివృద్ధి సమగ్రంగా చర్చించారు.

Contents
  • Kandukurthi Development | కందకుర్తి స్మృతి మందిరానికి రోడ్డు
    • Kandukurthi Development | నవీపేట – కందకుర్తి ప్రధాన రహదారికి మరమ్మతులు
      • Kandukurthi Development | 11న కందకుర్తికి మోహన్ భగవత్
        • Kandukurthi Development | పుష్కర ఘాట్​ల నిర్మాణంపై దృష్టి

Kandukurthi Development | కందకుర్తి స్మృతి మందిరానికి రోడ్డు

మహారాష్ట్ర (Maharashtra) సరిహద్దులో గల జాతీయ రహదారి నుంచి కందకుర్తి స్మృతి మందిరానికి అనుసంధానమయ్యేలా రహదారి మంజూరుకు ఎంపీ అర్వింద్ ప్రత్యేకంగా కృషి చేశారు. అవసరమైన నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. అంతేకాకుండా పనులు వేగంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో ఎంపీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పర్యవేక్షిస్తున్నారు.

Kandukurthi Development | నవీపేట – కందకుర్తి ప్రధాన రహదారికి మరమ్మతులు

నవీపేట – కందకుర్తి ప్రధాన రహదారి మరమ్మతులకు నిధులు మంజూరు చేయించడంలో ఎంపీ అర్వింద్ కీలక పాత్ర పోషించారు. రహదారి అభివృద్ధి వల్ల ప్రాంతీయ రవాణా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభించనుంది.

Kandukurthi Development | 11న కందకుర్తికి మోహన్ భగవత్

కందకుర్తి (Kandakurthi)లో నిర్మిస్తున్న కేశవ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవానికి ఈ నెల 11న మోహన్ భగవత్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కందకుర్తికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంతో పాటు, ప్రాంతీయంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను పెంచనుంది.

Kandukurthi Development | పుష్కర ఘాట్​ల నిర్మాణంపై దృష్టి

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో కందకుర్తిలో వీఐపీ ఘాట్ నిర్మాణానికి సంబంధించి ఎంపీ అర్వింద్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు కల్పించేందుకు, పుష్కరాల సమయంలో రాకపోకలు సులభంగా ఉండేలా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ ఘాట్ నిర్మాణం పూర్తయితే భక్తులకు సురక్షితమైన స్నాన వసతులు లభించడమే కాకుండా, కందకుర్తి ప్రాంతానికి పర్యాటక ప్రాధాన్యత కూడా పెరుగనుంది. కందకుర్తి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఎంపీ అర్వింద్ తీసుకుంటున్న చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష

Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Vaishya Leaders Felicitation | వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో వైశ్య ప్రజాప్రతినిధులు సన్మానం
RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Liquor Ban Resolution | బెల్టు షాపు నిర్వహణ పుకార్లకు చెక్.. మద్యం విక్రయాలు నిషేధిస్తూ రాఘవాపూర్ గ్రామస్థుల తీర్మానం
ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
TAGGED:Godavari PushkaraluKandukurthi DevelopmentMaharashtraMinister Komatireddy Venkat Reddymp arvind newsMP Dharmapuri Arvindpolitical news indiaroad development projectsrural infrastructure indiaTelangana developmentvillage development news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Stock Market Gains Stock Market Gains | బుల్స్‌కు బూస్ట్ ఇచ్చిన సీజ్ ఫైర్.. రూ. 16.80 లక్షల కోట్లు పెరిగిన సంపద
Next Article Nizamabad Congress Suspensions | Nizamabad Congress Suspensions | జిల్లా కాంగ్రెస్​లో కీలక పరిణామం.. ముగ్గురు నాయకుల సస్పెన్షన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?