Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Karnataka bus accident | ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Karnataka bus accident | ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి

క్రైం

Karnataka bus accident | ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. రెండేళ్ల బాలుడి మృతి

కర్ణాటకలో ఓ బస్సు బస్టాండ్​లో ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 1, 2026 7:34 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Karnataka bus accident

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka bus accident | కర్ణాటక (Karnataka )లోని హవేరీ సెంట్రల్ బస్టాండ్లో విషాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు ప్లాట్​ఫామ్​పైకి దూసుకెళ్లడంతో రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటకలోని హవేరి బస్టాండ్ (Haveri bus stand) వద్ద బుధవారం తెల్లవారుజామున బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ బస్సును నడుపుతున్న ఒక డ్రైవర్ ప్రయాణికులను ఢీకొట్టడంతో, రెండున్నర ఏళ్ల బాలుడు బస్సు కింద నలిగి మరణించాడు. మరో నలుగురు గాయపడ్డారు.

మృతుడిని సావనూరు నివాసి అయిన హజ్రత్ అలీ ఇస్మాయిల్ రాయచూర్‌గా గుర్తించారు. ఆ బాలుడిని కర్ణాటక మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందాడు.

Karnataka bus accident | యాక్సిలేటర్​ నొక్కడంతో..

బస్సు డ్రైవర్ (Karnataka bus accident) మంజునాథ్ బస్సును ప్లాట్‌ఫారమ్ వద్ద పార్క్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రెయినీ డ్రైవర్ బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను పొరపాటున గట్టిగా నొక్కడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ బస్సు హవేరి నుంచి లక్ష్మేశ్వర్‌కు వెళ్లాల్సి ఉంది.

గాయపడిన బాధితులను బాంకాపూర్‌కు చెందిన వాసుదేవ్ గురునాథప్ప ఉటలేకర్ (44), ఆయన కుమార్తె హర్ష ఉటలేకర్ (6), భార్య కావ్యంజలి ఉటలేకర్ (39), సావనూరుకు చెందిన అర్బాజ్ ఖాన్ సౌదాగర్ (13)గా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీపీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

A government bus suddenly ran over passengers waiting for a bus at the Haveri Central Bus Stand platform in Karnataka, killing a 2-year-old innocent child in a horrific accident.#karnataka #busaccident #viralvideos #trending #news pic.twitter.com/bnBrRHUixg

— bhavdip (@bhavdip2149) April 1, 2026

దీనిని కూడా చదవండి : Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్​ బుకింగ్​

Nepali Gang Theft | రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్​.. జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ
Medak Road Accident | మెదక్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
YouTuber Komali Death | సోషల్ మీడియాతో పాపుల‌ర్‌.. ప్రేమ‌లో విఫ‌లం కావ‌డంతో యువ యూట్యూబర్ కోమలి మృతి
Gas Cylinder Black Market | బ్లాక్​లో సిలిండర్ల విక్రయం.. 10 మంది అరెస్ట్
Auto Accident Kamareddy | ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
TAGGED:bus accidenthaveri incidentkarnataka newsRoad Accident Indiartc bus crashtoddler death
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article TNGOs Union Meeting | TNGOs Union Meeting | టీఎన్జీవోస్ అంటేనే ఐకమత్యం : జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్
Next Article Hey Bhuthanathaya Teaser | Hey Bhuthanathaya Teaser | లింగంపేటలో హే భూతనాథాయ టీజర్ ఆవిష్కరణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?