Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kaushik Reddy CID Notices | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

కరీంనగర్ - Kaushik Reddy CID Notices | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

కరీంనగర్తాజా వార్తలుతెలంగాణ

Kaushik Reddy CID Notices | ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించారు

Srinivas kolluri
Last updated: మార్చి 31, 2026 12:07 సా.
Srinivas Kolluri
13 గంటలు ago
Share
Kaushik Reddy CID Notices

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaushik Reddy CID Notices | హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి (MLA Padi Kaushik Reddy) సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించారు.

కరీంనగర్​ జిల్లా  వీణవంకలో జనవరిలో మినీ మేడారం జాతర జరిగింది. ఈ వేడుకలకు జనవరి 29న ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి తన కుటుంబ సభ్యులు, అనుచరులతో వెళ్లారు. అయితే మార్గమధ్యలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అంతమంది వెళ్లడానికి అనుమతించలేదు. దీంతో కౌశిక్​రెడ్డి రోడ్డుపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్​ సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై మతం పేరుతో వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పుడు పెద్ద దుమారం రేగింది. ఐపీఎస్​ అసోసియేషన్ సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించింది. దీంతో ఎమ్మెల్యే క్షమాపణలు సైతం చెప్పారు.

Kaushik Reddy CID Notices | సీఐడీ విచారణ

పాడి కౌశిక్​రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ కమిషనర్ (Karimnagar Commissioner) పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు తాజాగా నోటీసులు చేశారు.

బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన అసెంబ్లీలో కడియం శ్రీహరిపై అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఎథిక్స్​ కమిటీకి పంపారు. కొంతకాలంగా బీఆర్​ఎస్​లో దూకుడుగా ఉంటూ.. కాంగ్రెస్​ పార్టీ (Congress Party), ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న కౌశిక్​రెడ్డికి నోటీసులు రావడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. నోటీసులపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి..: Congress Senior Leaders | పోచారం ఎవరు..? ఆయనకు పదవి ఎందుకు..? సీఎం రేవంత్​పై జీవన్ రెడ్డి ఫైర్​!

March 23 Pre Market Analysis | భారీ నష్టాల్లో గ్లోబల్ క్యూస్.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
Godavari Pushkaralu | గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్ష
Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
March 23 Horoscope | ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు.. ఈ రాశుల వారికి సమాజంలో తిరుగులేని పాపులారిటీ!
March 26 Horoscope | ఊహించని ధనం చేతికి.. ఆఫీసులో ఉద్యోగులకు సానుకూలం.. ఈ రాశుల వారికి నేడు అన్ని శుభాలే!
TAGGED:cid investigation indiahuzurabad mla newskarimnagar controversyKaushik Reddy CID NoticesTelangana political news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Municipal Commissioner Kamareddy Municipal Commissioner | కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​గా ఆర్డీవోకు బాధ్యతలు
Next Article Temple Stampede Bihar Temple Stampede Bihar | ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?