Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు

తెలంగాణ

Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు

తెెలంగాణ బడ్జెట్​పై కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 20, 2026 7:55 సా.
Srinivas Kolluri
6 రోజులు ago
Share
Kavitha Budget Criticism

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Budget Criticism | తెలంగాణ బడ్జెట్​పై జాగృతి (Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు. గత ఏడాది బడ్జెట్​లో పొందుపర్చిన అంకెలను ఈ బడ్జెట్లో కాపీ పేస్ట్ చేశారని ఆరోపించారు.

Contents
  • Kavitha Budget Criticism | అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు
    • Kavitha Budget Criticism | రాహుల్ ఫేక్

తెలంగాణ జాగృతి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కవిత మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ (Telangana Budget)​లో తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. అన్ని వర్గాలకు అన్యాయం చేశారన్నారు. రైతుభరోసా, చేయూత పింఛన్లు సహా చాలా రంగాలకు గతేడాది కేటాయించిన నిధులనే అక్షరం మార్చకుండా అలాగే పెట్టారని తెలిపారు. ఏటా బీసీలకు రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi),  ప్రియాంక గాంధీ చెప్పారని, కానీ బడ్జెట్ లో మాత్రం 4 శాతం నిధులే కేటాయించారన్నారు.

Kavitha Budget Criticism | అప్పులు తెచ్చి ఏం చేస్తున్నారు

లక్షల కోట్లు అప్పులు తెస్తున్న రేవంత్ (CM Revanth Reddy) సర్కార్ ఆ డబ్బులను ఏం చేస్తుందని కవిత ప్రశ్నించారు. దాదాపు 8 లక్షల 64 వేల కోట్లు అప్పు చేసి ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుల భారం మోపిందన్నారు. అప్పులు తెచ్చినా ప్రజలకు మాత్రం పైసా మేలు జరగలేదని విమర్శించారు. మోదీ పెద్దన్న అంటూ ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా ఎందుకు తేలేదో చెప్పాలని నిలదీశారు.

Kavitha Budget Criticism | రాహుల్ ఫేక్

రాహుల్ గాంధీ హైదరాబాదీ సలీం ఫేక్ లాంటి వ్యక్తి అని కవిత ఎద్దేవా చేశారు. సలీం ఫేక్ తన మాటలతో కనీసం ప్రజలను నవ్విస్తాడన్నారు. రాహుల్ గాందీ తెలంగాణ ప్రజలను ఏడిపిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి పెద్ద ఎత్తున హామీలిచ్చిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. ఇక నుంచి రాహుల్ గాంధీకి రాహుల్ ఫేక్​గా నామకరణం చేస్తున్నామన్నారు.

jagruthi

ఇది కూడా చదవండి : ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​

SLBC Tunnel Works | ఎస్​ఎల్​బీసీ టన్నెల్ పనులు పున:ప్రారంభం
SI Caught by ACB | యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
ACB Catches SI | లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఎస్సైలు
Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
TAGGED:BRS criticismbudget controversyKavitha commentspolitical news indiaTelangana budget newsTelangana debt issue
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Education Budget Neglect | Education Budget Neglect | విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన రాష్ట్ర బడ్జెట్: టీపీటీఎఫ్​
Next Article Twin Groom Death | Twin Groom Death | పెళ్లి చేసుకున్న కవలల్లో ఒకరు మృతి.. ఘటనపై పలు అనుమానాలు..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?