Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత

తెలంగాణతాజా వార్తలు

Kavitha Delhi Liquor Case | నిజం గెలిచింది : కల్వకుంట్ల కవిత

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో కోర్టు క్లీన్​చిట్​ ఇవ్వడంపై కవిత స్పందించారు. కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని తెలిపారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 27, 2026 1:05 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Kavitha Delhi Liquor Case
Kavitha Delhi Liquor Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Delhi Liquor Case | ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ (Delhi Liquor Scam)లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కోర్టు క్లీన్​ చిట్​ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జాగృతి ప్రధాన కార్యాలయంలో పలువురు నాయకులు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు.

Contents
  • Kavitha Delhi Liquor Case | కడిగిన ముత్యంలా..
    • Kavitha Delhi Liquor Case | నమ్మకం నిలబడింది

Kavitha Delhi Liquor Case | కడిగిన ముత్యంలా..

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని కవిత తెలిపారు. తన తల్లిదండ్రులు, అత్తామామలు అండగా నిలిచారని గుర్తు చేశారు. కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికే ఈ కేసు పెట్టారని ఆమె ఆరోపించారు. తనను మూడేళ్ల పాటు నానా మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్​ చేశారన్నారు. రాజకీయ కుట్రతోనే ఈ కేసు పెట్టారని నిరూపితమైందని చెప్పారు. తనకు అండగా నిలిచిన వారిని మరిచిపోనని కవిత అన్నారు.

Kavitha Delhi Liquor Case

 

Kavitha Delhi Liquor Case | నమ్మకం నిలబడింది

ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తాను గతంలోనే చెప్పినట్లు కవిత (Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందన్నారు. లిక్కర్​ కేసుతో తాను, తన కుటుంబం కొన్ని నెలల పాటు క్షోభ అనుభవించామని ఆమె చెప్పారు. ఈ కేసులో కవిత ఐదున్నర నెలల పాటు జైలులో ఉన్నారు. అనంతరం బెయిల్​పై బయటకు వచ్చారు. తాజాగా కోర్టు క్లీన్​ చిట్ ఇవ్వడంతో జాగృతి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.

తప్పుడు కేసుతో తనను ఐదున్నర నెలల జైలులో పెట్టారన్నారు. ఆ సమయంలో కుటుంబానికి, పిల్లలకు దూరం చేశారన్నారు. దీనికి ఎవరు జవాబు చెబుతారని ప్రశ్నించారు. తీర్పు వచ్చిన తర్వాత తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు చెప్పారు. కేటీఆర్​పై మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
Nizamabad Budget Bias | బడ్జెట్​లో ఇందూరుపై కాంగ్రెస్​ సర్కారు వివక్ష: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Stock Market Gains | భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Khamenei Death Claims | ఖమేనీ హతం.. ట్రంప్​, నెతన్యాహు ప్రకటన.. ధ్రువీకరించిన ఇరాన్​ మీడియా!
TAGGED:BRS PartyCourt Clean ChitDelhi Liquor CaseExcise Policy CaseIndian Political NewsKavitha NewsKavitha ReactionTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Delhi Liquor Case Verdict Delhi Liquor Case Verdict | మోదీ, అమిత్ షా కుట్ర చేశారు.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
Next Article KTR Slams Congress KTR Slams Congress | అవినీతి, అరాచకమే కాంగ్రెస్ పాలన : కేటీఆర్​
4 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?