Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..

నిజామాబాద్

Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కోర్టు క్లీన్​ చిట్​ ఇచ్చింది. దీంతో జాగృతి కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఫిబ్రవరి 27, 2026 6:26 సా.
Shashi kiran Mottala
4 వారాలు ago
Share
Kavitha Liquor Case |
Kavitha Liquor Case | జిల్లా కేంద్రంలో జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..

అక్షరటుడే, ఇందూరు: Kavitha Liquor Case | ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు (Kalwakuntla Kavitha) కోర్టు క్లీన్​ చిట్​ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.

Contents
  • Kavitha Liquor Case | నిజం గెలిచింది..
    • కవిత పేరు డిశ్చార్జ్​..
      • లిక్కర్​ పాలసీ..

Kavitha Liquor Case | నిజం గెలిచింది..

ఈ సందర్భంగా జాగృతి అడ్​హక్​ కమిటీ (Telangana Jagruthi) ప్రతినిధులు మాట్లాడుతూ నిజం గెలిచిందన్నారు. సంబంధం లేని కేసులో కవితను ఇరికించి ఆమెను ఇన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. చివరకు అంతిమ విజయం కవిత వైపే నిలిచిందన్నారు.

కవిత పేరు డిశ్చార్జ్​..

లిక్కర్​ కేసుపై (Kavitha Liquor Case) తాజాగా విచారణ చేపట్టిన రౌస్‌ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court) నిందితులపై నమోదు చేసిన కేసులు(Court Clean Chit) కొట్టేసింది. వారందరి పేర్లను డిశ్చార్జ్‌ చేసినట్లు పేర్కొంది. సరైన ఆధారాలు లేకుండానే.. వీళ్ల పేర్లు కేసులో చేర్చారంటూ సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు తప్పు చేశారనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది.

లిక్కర్​ పాలసీ..

ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్‌లో లిక్కర్​ పాలసీ (Delhi Liquor Scam) తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అనంతరం 2022 సెప్టెంబర్​ చివరికి వెనక్కి తీసుకుంది. ఈ మధ్యలో లిక్కర్​ విధానంలో అవకతవకలు జరిగాయని.. ఆప్‌ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

jagruthi11

ఇది కూడా చదవండి: Delhi Liquor Case Relief | ఢిల్లీ లిక్కర్​ కేసు.. కేజ్రీవాల్‌, కవితకు బిగ్​ రిలీఫ్

Sleep Disorders Awareness | నిద్ర లేమి సమస్యలపై అవగాహన
Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు
Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
Government Degree College Facilities | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెరుగైన విద్యా వసతులు
TAGGED:Court Clean ChitDelhi Liquor ScamLiquor Policy CaseRouse Avenue CourtTelangana JagruthiTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article AP Group 1 Case AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
Next Article Excise Constable Transfers Excise Constable Transfers | త్వరలో ఎక్సైజ్​ కానిస్టేబుళ్ల బదిలీలు : మంత్రి జూపల్లి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?