Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Nobel Comments | హఫీస్​ సయీద్​, మసూద్​ అజార్​లకు కూడా నోబెల్​ ఇవ్వాలంటారేమో.. కల్వకుంట్ల కవిత ఎద్దేవా
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha Nobel Comments | హఫీస్​ సయీద్​, మసూద్​ అజార్​లకు కూడా నోబెల్​ ఇవ్వాలంటారేమో.. కల్వకుంట్ల కవిత ఎద్దేవా

తెలంగాణతాజా వార్తలు

Kavitha Nobel Comments | హఫీస్​ సయీద్​, మసూద్​ అజార్​లకు కూడా నోబెల్​ ఇవ్వాలంటారేమో.. కల్వకుంట్ల కవిత ఎద్దేవా

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 10, 2026 6:30 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
12 గంటలు ago
Share
Kavitha Nobel Comments

అక్షరటుడే, వెబ్​డెస్క్: ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే పాకిస్తాన్ లాంటి దేశం తన నాయకులకు నోబెల్ పురస్కారాలు కోరడం అత్యంత అసంబద్ధమైన, హాస్యాస్పదమైన విషయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్​’లో ఆమె పోస్టు చేశారు.

Contents
  • Kavitha Nobel Comments | నోబెల్​ పురస్కారం ఇవ్వాలనడం హాస్యాస్పదం
    • Kavitha Nobel Comments | వాళ్ల బుద్ధిని ప్రపంచానికి తెలియజేయాలి

Kavitha Nobel Comments | నోబెల్​ పురస్కారం ఇవ్వాలనడం హాస్యాస్పదం

‘గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఒక పురస్కారం ఇవ్వాలని ఆ దేశ నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పుడు తమ దేశ నాయకులకు మూడు నోబెల్ బహుమతులు కావాలని అడుగుతున్నారని’ అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో హఫిజ్ సయీద్, మసూద్ అజర్​ లాంటి ఉగ్రవాదులకు కూడా నోబెల్ పురస్కారాలు ఇవ్వాలని అడుగుతారేమోనని ఎద్దేవా చేశారు.

Kavitha Nobel Comments | వాళ్ల బుద్ధిని ప్రపంచానికి తెలియజేయాలి

పాకిస్తాన్​ నోబెల్​ శాంతి పురస్కారం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కవిత అన్నారు. ఈ పరిణామాలు నవ్వు తెప్పించేలా ఉన్నా.. భారతీయులం ఈ అంశాన్ని తేలికగా తీసుకోకూడదని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద బుద్ధిని అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టడం మన కర్తవ్యమన్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మనం గళమెత్తాలన్నారు. ఉగ్రవాద దేశం పాకిస్తాన్​ కనీసం నోబెల్ పురస్కారం నామినేషన్​కు కూడా అర్హత పొందకుండా చూడాలని వ్యాఖ్యానించారు.

Nobel for Hafiz Saeed and Masood Azhar next?

A terror state like Pakistan demanding a Nobel for its leaders is laughable. First, they wanted one for Trump; now they demand three for their own. In the future, they might as well demand one for terrorists like Hafiz Saeed and… pic.twitter.com/fN5h91Vsou

— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 10, 2026

ఇది కూడా చదవండి..: Telangana Inter Results | ఇంటర్​ విద్యార్థులకు అలర్ట్​.. ఏప్రిల్​ 12న ఫలితాలు..

Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
Gas Booking Cyber Scam | గ్యాస్ బుకింగ్ పేరుతో సైబర్​ మోసాలు
Kamareddy municipal budget | కామారెడ్డి మున్సిపల్ బడ్జెట్ రూ.70.86 కోట్లు.. ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్
Trump Russia Oil Sanctions | పుతిన్​తో మాట్లాడిన ట్రంప్​.. చమురు ఆంక్షలపై కీలక నిర్ణయం
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి : హరీశ్​రావు
TAGGED:Hafiz Saeed NewsIndia Pakistan NewsKavitha commentsKavitha Latest NewsMasood Azhar NewsNobel Prize ControversyPakistan Nobel DemandTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Banswada Police | Banswada Police | పోషించలేమని.. ఆడ శిశువును అమ్మేసిన తల్లిదండ్రులు
Next Article She Nethra Teams She Nethra Teams | మహిళల భద్రతకు చర్యలు.. షీ నేత్ర బృందాల ఏర్పాటు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?