Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి

నిజామాబాద్

Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి

ప్రజారోగ్య పరిరక్షణకు శాయాశక్తులా కృషిచేస్తానని ఇండియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ కవితారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్​లో బాధ్యతలు స్వీకరించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 16, 2026 5:50 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Kavitha Reddy Chairman |
Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయాశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి

అక్షరటుడే, నిజామబాద్​ సిటీ: Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తానని ఇండియన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ (IIHFW Chairman) కవితారెడ్డి (Kavitha Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్​లోని (Hyderabad Health News) ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ కార్యాలయంలో ఆమె ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ తనను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు..(Telangana Health Department) కృషి చేసిన పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Kavitha Reddy Chairman | ప్రభుత్వ ఆస్పత్రుల్లో..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో (Government Hospitals Telangana) మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతానని డాక్టర్​ కవితారెడ్డి (Kavitha Reddy Chairman) పేర్కొన్నారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్‌స్టిట్యూట్​ను (Health and Family Welfare Institute) మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, (Telangana Congress Leaders) ఈరవత్రి అనిల్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్​ తాహెర్​బిన్ హందాన్, సహకార యూనియన్ ఛైర్మన్​ మోహన్ రెడ్డి, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రామర్తి గోపి, భక్తవత్సలం, కాకతీయ సంస్థల ఛైర్మన్​ రజనీకాంత్, ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాల్గుణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య తదితరులు కవితారెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

kavitha kavitha

 

ఇది కూడా చదవండి: Indian Stock Market Rally | రంకెలు వేసిన బుల్.. పరుగులు తీసిన సూచీలు

Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్
Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
Nizamsagar Canal | నిజాంసాగర్ కాలువలో దూకి మహిళ ఆత్మహత్య
National Science Day celebration | విద్యార్థులు సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి: కాంగ్రెస్ నేత రామర్తి గోపి
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
TAGGED:Government Hospitals TelanganaHealth and Family Welfare InstituteHyderabad health newsIIHFW ChairmanKavitha ReddyPublic Health Indiatelangana congress leadersTelangana health department
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indian Stock Market Rally Indian Stock Market Rally | రంకెలు వేసిన బుల్.. పరుగులు తీసిన సూచీలు
Next Article Hyderabad Fire Accident Hyderabad Fire Accident | ఫర్నిచర్​ షాపులో భారీ అగ్ని ప్రమాదం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?