Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం

తెలంగాణ

Kavitha Slams Revanth | సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం

సీఎం రేవంత్​రెడ్డిపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గివ్​ హర్​ స్పేస్​ అనేది జాగృతి నినాదం అన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 6:30 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Kavitha Slams Revanth

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Slams Revanth | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత మాట్లాడారు.

Contents
  • Kavitha Slams Revanth | గివ్​ హర్​ స్పేస్​
    • Kavitha Slams Revanth | అందరిది ఒకటే కులం

తెలంగాణ ప్రభుత్వం స్టాండ్​ విత్​ హర్ (Stand With Her)​ పేరిట కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. దీనిపై కవిత మండిపడ్డారు. స్టాండ్​ విత్​ హర్​ లోగోలో మీసాలు ఉండటంపై విమర్శించారు. మహిళా దినోత్సవ ప్రధాన ప్రచారం పురుషులు, మీసాలు చుట్టూ తిరుగుతుండటం నిరాశపరిచిందన్నారు. ఈ మనస్తత్వమే సమస్య కాదా అని ప్రశ్నించారు.

Kavitha Slams Revanth | గివ్​ హర్​ స్పేస్​

స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్ (Give Her Space) అనేది జాగృతి నినాదం అని కవిత అన్నారు. సమీక్షలు కాదు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. ‘‘మన భద్రత, ఆర్థిక స్వాతంత్ర్యం పురుషులు మనకు ఇవ్వడానికి బహుమతులు కాదు. బదులుగా, మహిళలకు అధికారంలో వారి సరైన ప్రాతినిధ్యం ఇవ్వండి” అని పేర్కొన్నారు. సీఎం రేవంత్​రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారన్నారు.

womens day

Kavitha Slams Revanth | అందరిది ఒకటే కులం

ఒక్క మహిళా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా.. నిత్యం మహిళలను గౌరవించాలని కవిత అన్నారు. మహిళలంతా ఒకటే కులం అని పేర్కొన్నారు. ఏ ఇంట్లో పుట్టినా.. మహిళలపై వివక్ష ఉంటోందని చెప్పారు. మహిళలు లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదన్నారు. కాంగ్రెస్​ పాలనలో మహిళపై నేరాలు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. అతివలు రాజకీయాల్లోకి రావాలని కవిత ఆకాంక్షించారు.

Ironic and highly paradoxical: It is disappointing that a flagship Women’s Day campaign revolves around “men” and “moustaches.” Isn’t this mindset exactly the problem? It exposes the very patriarchy that @TJagruthi seeks to demolish.

Our safety and financial independence are not… https://t.co/nCxSJUpdsX

— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 8, 2026

దీనిని కూడా చదవండి : Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి

Kavitha Land Protest | పేదల భూములను కబ్జా చేస్తున్న ప్రభుత్వం : కవిత
Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
Kulsum Pura ACP Tirupati | కుల్సుంపురా ఏసీపీగా తిరుపతి బాధ్యతల స్వీకరణ
Ramagundam NTPC Phase 2 | రామగుండం ఎన్టీపీసీ రెండో దశను వేగవంతం చేయాలి: కిషన్​ రెడ్డి
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Teachers Support | Women Teachers Support | మహిళా ఉపాధ్యాయులకు అండగా ప్రభుత్వం: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Next Article T20 World Cup Final T20 World Cup Final | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?