Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు

నిజామాబాద్

Kendriya Vidyalaya Recruitment | కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీకి ఇంటర్వ్యూలు

కేంద్రియ విద్యాలయాల్లో 2026–27కు గాను పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయం నిజామాబాద్, బోధన్​లలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం కేంద్రియ విద్యాలయం ప్రిన్సిపాల్​ వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 7, 2026 6:37 సా.
Shashi kiran Mottala
3 వారాలు ago
Share
Kendriya Vidyalaya Recruitment |
Kendriya Vidyalaya Recruitment | కేంద్రియ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుల భర్తీ

అక్షరటుడే, ఇందూరు: Kendriya Vidyalaya Recruitment | పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం (PM SHRI Kendriya Vidyalaya) నిజామాబాద్ (Nizamabad), బోధన్​లలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉపాధ్యాయులను (Teacher Recruitment India) భర్తీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం విద్యాలయం ప్రిన్సిపాల్​ వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు.

Contents
  • Kendriya Vidyalaya Recruitment | 9న వాక్​ఇన్​ ఇంటర్వ్యూ..
    • Kendriya Vidyalaya Recruitment | ఏయే సబ్జెక్టుల్లో..

Kendriya Vidyalaya Recruitment | 9న వాక్​ఇన్​ ఇంటర్వ్యూ..

కాంట్రాక్ట్​ పద్ధతిన ఆయా విద్యాలయాల్లో ఉపాధ్యాయుల నియామకానికి వాక్​ ఇన్​ ఇంటర్వ్యూ (Walk in Interview Jobs) నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 9న నిజామాబాద్​ నగరంలోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఉదయం 9గంటల నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయని ఆయన తెలిపారు.

Kendriya Vidyalaya Recruitment | ఏయే సబ్జెక్టుల్లో..

ఆయా విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్ (PRT), TGT (ఇంగ్లిష్​, హిందీ, సంస్కృతం, గణితం, సైన్స్, సోషల్ సైన్స్), తెలుగు లాంగ్వేజ్ ఇన్‌స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, ఏటీఎల్​ ఇన్‌స్ట్రక్టర్ (ATL) , వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరుగుతాయని, సీటీఈటీ (CTET Candidates) ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి (Nizamabad Education News) ఒరిజినల్ విద్యార్హతలు, ఎక్స్​పీరియన్స్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు పాఠశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

kendriya

ఇది కూడా చదవండి: Revanth Reddy on Women Safety | మహిళల రక్షణకు చర్యలు : సీఎం రేవంత్​రెడ్డి

Kamareddy Missing Children | ఐదుగురు చిన్నారుల అదృశ్యం.. కామారెడ్డి పట్టణంలో ఘటన
Yellareddy Development Funds | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.14.50 కోట్ల నిధులు మంజూరు
Elderly Mother Complaint | కన్నోళ్లు పట్టించుకుంటలేరు.. ఓ తల్లి ఆవేదన.. ప్రజావాణిలో ఫిర్యాదు
Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
Nidhi Agarwal Nizamabad | ఇందూరులో మెరిసిన ’నిధి’
TAGGED:Bodhan School JobsCTET CandidatesKendriya Vidyalaya JobsNizamabad Education NewsPM SHRI Kendriya VidyalayaTeacher Recruitment India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Yellareddy Sanitation Drive | Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
Next Article ACB raids Tahsildar ACB raids Tahsildar | తహశీల్దార్​ ఇంట్లో ఏసీబీ సోదాలు.. ఆస్తులు చూస్తే షాక్​ అవాల్సిందే?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?