Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..

నిజామాబాద్

Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 2:54 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Kendriya Vidyalaya Sections

అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Kendriya Vidyalaya Sections | నిజామాబాద్ (Nizamabad), బోధన్ కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లను మంజూరు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

Contents
  • Kendriya Vidyalaya Sections | రెండవ తరగతి నుంచి 5వ తరగతి వరకు..
    • Kendriya Vidyalaya Sections | అదనపు సిబ్బంది నియామకానికి సైతం..
      • Kendriya Vidyalaya Sections | ఆనందంగా ఉంది..: ఎంపీ అర్వింద్​

దీంతో కొన్ని రోజులుగా ఆయా విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు చేయాలని ఎంపీ అర్వింద్​ (MP Arvind) చేసిన కృషి ఫలించినట్లయ్యింది. ఆయన కృషితో ప్రస్తుతం అదనపు సెక్షన్ల మంజూరుతో పాటు ఇంటర్ ఫస్టియర్​లో సైతం సీట్లను కేటాయిస్తూ కేవీఎస్ నిర్ణయం తీసుకుంది.

Kendriya Vidyalaya Sections | రెండవ తరగతి నుంచి 5వ తరగతి వరకు..

బోధన్ కేంద్రీయ విద్యాలయం (Bodhan Kendriya Vidyalaya)లో రెండో తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు మంజూరయ్యాయి. అలాగే నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్​కు సైతం అనుమతి లభించింది. దీంతో తరగతి 40 చొప్పున మొత్తం 320 మంది విద్యార్థులకు సీబీఎస్​సీ విధానంలో నాణ్యమైన విద్య అందుబాటులోకి రానుంది.

Kendriya Vidyalaya Sections

Kendriya Vidyalaya Sections | అదనపు సిబ్బంది నియామకానికి సైతం..

అదేవిధంగా.. రెండు కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సిబ్బంది నియామకానికి సైతం మార్గం సుగమమైంది. ఆయా విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అడ్మిషన్ సమస్యలకు కూడా ఉపశమనం కలిగించనుంది. మరింత మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మార్గం దొరికింది. ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ అర్వింద్‌కు కృతజ్ఞతలు తెలపుతున్నారు.

Kendriya Vidyalaya Sections | ఆనందంగా ఉంది..: ఎంపీ అర్వింద్​

ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్ల మంజూరు కోసం కేంద్ర మంత్రికి, ఉన్నతాధికారులకు గతంలోనే విన్నవించానని, ఈ ఏడాది నుండి అదనపు సెక్షన్లు మంజూరవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం నా ప్రాధాన్యత అని పేర్కొన్నారు. విద్యాలయాల్లో సౌకర్యాల విస్తరణ కోసం నా ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య

Cleanliness Drive | పరిశుభ్రతలో ప్రజలు భాగస్వాములు కావాలి: సబ్ కలెక్టర్ కిరణ్మయి
RMP Doctor Death | పొలం వద్ద విద్యుదాఘాతంతో ఆర్​ఎంపీ మృతి
Somarpet Villagers Protest | ఎమ్మెల్యేపై సోమార్​పేట్​ గ్రామస్థుల ఆగ్రహం
Collector Lunch Students | విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
Cyber Crime Legal Aid | సైబర్ నేర బాధితులకు ఉచిత న్యాయ సహాయం: ఎస్పీ రాజేష్ చంద్ర
TAGGED:Bodhan Kendriya VidyalayaKendriya Vidyalaya SectionsMP ArvindNizamabad
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article HYDRAA Land Protection HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
Next Article Municipal Workers Protest Municipal Workers Protest | మున్సిపల్​ కార్పొరేషన్​ కార్యాలయం ముట్టడి.. సొమ్మసిల్లిన పలువురు కార్మికులు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?