Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్​ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్​ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ

జాతీయం

Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్​ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ

కేరళలోని పాలక్కాడ్​లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్​ కూటములపై తీవ్ర విమర్శలు చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 29, 2026 7:20 సా.
Srinivas Kolluri
1 రోజు ago
Share
Kerala Elections

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Elections | కేరళ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. ఎలాగైనా దక్షిణాదిలో ప్రాబల్యం పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ (BJP) కేరళ, తమిళనాడు ఎన్నికలపై ఫోకస్​ చేసింది. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

పాలక్కాడ్‌లో ప్రధాని మాట్లాడుతూ.. కేంద్రం నిధుల్ని లెఫ్ట్‌ పార్టీ లూటీ చేసిందని విమర్శించారు. యూడీఎఫ్‌ (UDF), ఎల్డీఎఫ్‌ (LDF) కూటములు ఓటు బ్యాంకుపైనే ఫోకస్‌ పెట్టాయన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌, వామపక్షాలు పొత్తులో ఉన్నాయని పేర్కొన్నారు. కేరళలో మాత్రమే కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు ఒకరినొకరు దూషించుకుంటున్నాయని తెలిపారు.

Kerala Elections | తీవ్ర విమర్శలు

కాంగ్రెస్​, కమ్యూనిస్ట్​ పార్టీలు దశాబ్దాల పాలనలో రాష్ట్రాన్ని విఫలం చేస్తున్నాయని మోదీ అన్నారు. సర్దుబాటు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఎల్​డీఎఫ్​, యూడీఎఫ్ కూటములపై విమర్శలు చేశారు. ఏ కూటమి అధికారంలో ఉన్నా.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రమే విశ్వసనీయమైన రాజకీయ ప్రత్యామ్నాయమని అభివర్ణించారు. కేరళ ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర అప్పు సుమారు రూ.5 లక్షల కోట్లకు చేరిందన్నారు.

దీనిని కూడా చదవండి : Ethanol Usage India | ఇథనాల్​ వాడకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Seema Anand Controversy | తెరపైకి సెక్స్​ ఎడ్యుకేటర్​ సీమా ఆనంద్ వివాదం.. పోడ్‌కాస్ట్ వ్యాఖ్యలపై చర్చ!
Central Cabinet Decisions | కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.33 వేల కోట్లతో భవ్య పథకం
AI Toll Collection | ఏఐతో సర్కారుకు కాసుల పంట.. నాలుగింతలు కానున్న టోల్ వసూళ్లు
IPF UAE 24×7 Help | యూఏఈలో ఇండియన్ పీపుల్స్ ఫోరం హెల్ప్ లైన్​ సర్వీస్.. సమస్యలకు పరిష్కారానికి సహాయ వేదిక​!
ISIS Threat Hindus | దక్షిణాసియాలో హిందువులపై దాడులకు ఐసిస్ పిలుపు.. సీఈపీ నివేదికలో సంచలన వివరాలు
TAGGED:BJP Keralaelection campaignIndian Politicskerala electionsLeft partiesNarendra Modi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Car Accident Gandhari | Car Accident Gandhari | అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరికి గాయాలు
Next Article TNGOs Leaders Felicitation | TNGOs Leaders Felicitation | టీఎన్జీవోస్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులకు ఘన సన్మానం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?