Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు

తెలంగాణతాజా వార్తలు

Kodad Bus Accident | లారీని ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. 16 మంది ప్రయాణికులకు గాయాలు

ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు లారీని ఢీకొంది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 11, 2026 11:47 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
3 గంటలు ago
Share
Kodad Bus Accident

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kodad Bus Accident | ఓ ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు లారీని ఢీకొంది. సూర్యాపేట జిల్లా (Suryapet District)లోని కోదాడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

హైదరాబాద్ (Hyderabad) నుండి ఏలూరుకు 36 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న ఒక లారీని ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి (Kodad Government Hospital)కి తరలించారు. బస్సు డ్రైవర్​ నిద్ర మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. పోలీసులు బస్సు, లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్​ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Kodad Bus Accident | బస్సు దగ్ధం

మంటలు అంటుకొని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travel Bus) దగ్ధం అయింది. ఈ ఘటన విశాఖ గాజువాక ఆటోనగర్ ఐలా జంక్షన్ వద్ద శనివారం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్​తో ట్రావెల్స్ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.

ఇది కూడా చదవండి..: Rotten meat storage | కోల్డ్​ స్టోరేజీ నిండా కుళ్లిన మాంసం.. షాకైన అధికారులు

RSS Nitya Shakha | ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణానికి ప్రాణం ‘నిత్యశాఖ’
Bandi Sanjay Song | శ్రీరామనవమి సందర్భంగా పాటతో ఆకట్టుకున్న బండి సంజయ్
March 12 Horoscope | జీవిత భాగస్వామి అండతో.. కష్టాల నుంచి గట్టెక్కే అదృష్ట రాశులవారు వీరే!
India T20 Semifinal | కరేబియన్​ జట్టుపై ఘన విజయం.. సెమీ ఫైనల్​లోకి భారత్​
WhatsApp Impersonation Fraud | బడా కంపెనీలే లక్ష్యంగా సైబర్​ నేరగాళ్ల మోసం
TAGGED:HyderabadKodad Bus AccidentKodad Government HospitalPrivate Travel Busprivate travels bus accidentSuryapet Districtsuryapet road accidentTelangana bus crash
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Jyotiba Phule Jayanti Jyotiba Phule Jayanti | ఉమ్మడి జిల్లాలో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి
Next Article  Vijayasai Reddy Media  Vijayasai Reddy Media | మీడియా రంగంలోకి మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?