Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kohheda Fruit Market | రూ.3 వేల కోట్ల భూములపై సీఎం కన్ను: హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kohheda Fruit Market | రూ.3 వేల కోట్ల భూములపై సీఎం కన్ను: హరీశ్​రావు

తెలంగాణతాజా వార్తలు

Kohheda Fruit Market | రూ.3 వేల కోట్ల భూములపై సీఎం కన్ను: హరీశ్​రావు

కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములపై సీఎం రేవంత్​రెడ్డి కన్ను పడిందని హరీశ్​రావు ఆరోపించారు. వాటిని అమ్మాలని చూస్తున్నారని విమర్శించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 6, 2026 3:40 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Kohheda Fruit Market

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kohheda Fruit Market | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూములను అమ్మడానికి ప్రభుత్వం యత్నిస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. ఆయన సోమవారం పండ్ల మార్కెట్​ను సందర్శించారు.

రైతులకు ఉపయోగపడే 200 ఎకరాల కోహెడ మార్కెట్ భూమిపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) కన్ను పడిందని హరీశ్​రావు అన్నారు. రూ.3 వేల కోట్లు విలువ చేసే ఈ భూములను తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మార్కెట్ నిర్మాణానికి స్థలంతో పాటు రూ. 350 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నా పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పనిచేయాలని దళారుల కోసం కాదన్నారు.

Kohheda Fruit Market | 200 ఎకరాల్లో ..

భవిష్యత్​లో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో ట్రాఫిక్ తగ్గించడానికి బీఆర్​ఎస్​ హయాంలో కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు హరీశ్​రావు (Harish Rao) తెలిపారు. ఇక్కడ 200 ఎకరాల్లో మార్కెట్‌ను నిర్మించాలని కేసీఆర్ భావించారని ఈ మేరకు భూ సేకరణ కోసం రూ.10 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్లు బ్యాంక్​ అకౌంట్​లో ఉంచామని చెప్పారు. డీపీఆర్​ కూడా సిద్ధం అయిందన్నారు. అన్ని ఉన్నా కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) మార్కెట్​ నిర్మాణం చేపట్టకుండా.. ఆ భూములను అమ్మాలని చూస్తోందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కోటి ఎకరాల భూమిని నిషేధిత భూముల్లో చేర్చారని హరీశ్​రావు ఆరోపింఆరు. రైతుల భూములను నిషేధితా జాబితాలో పెట్టి ఇబ్బంది పెట్టొద్దని ఆయన కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి స్పందించి కోహెడలో మార్కెట్‌ను నిర్మించాలని కోరారు. మార్కెట్ నిర్మించకపోతే రైతుల పక్షాన కొట్లాడుతామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Lungs Transport Operation | బెంగళూరు నుంచి ఊపిరితిత్తులు.. గ్రీన్​ఛానెల్​ ఏర్పాటు చేసిన పోలీసులు

Nalgonda Budget 2026 | నల్గొండ నగరానికి భారీ బూస్ట్​.. రూ. 281.46 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి!
April 06 Gold Rates | కొనుగోలుదారులకు ఊరట.. దేశవ్యాప్తంగా త‌గ్గిన‌ బంగారం, వెండి ధరలు!
QNet Fraud Raids | ఎంఎల్​ఎం సంస్థ క్యూనెట్​పై సీసీఎస్​ దాడులు
Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
Paralysis Warning Signs | పక్షవాతం.. శరీరం ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ ఇవే!
TAGGED:Congress GovernmentHarish RaoKohheda Fruit MarketRanga Reddy districtRevanth Reddy
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article BJP Strengthening Drive BJP Strengthening Drive | బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తాం..
Next Article Delhi Assembly Car Incident Delhi Assembly Car Incident | ఢిల్లీ అసెంబ్లీ గేటును ఢీకొని లోనికి దూసుకెళ్లిన కారు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?