Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

జాతీయం

Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

కోల్​కతాలో శుక్రవారం మధ్యాహ్నం భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్​ స్కేల్​పై 5.5 తీవ్రత నమోదు అయింది.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 27, 2026 3:23 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Kolkata Earthquake
Kolkata Earthquake

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Contents
  • Kolkata Earthquake | 10 కి.మీ. లోతులో..
      • Kolkata Earthquake | బాటిల్​ కింద పడింది

కోల్​కతా నగరంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం 5.5 తీవ్రతతో భూమి కంపించింది. నైరుతి బంగ్లాదేశ్​లోని భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Kolkata Earthquake | 10 కి.మీ. లోతులో..

భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. దీంతో తక్కువ స్థాయిలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా భూకంపంతో తీర ప్రాంతంలో భయకరంగా అలలు వచ్చినట్లు స్థానికులు తెలిపార. భారత్​– బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని పరిసర జిల్లాల్లో కూడా భూకంపం వచ్చింది. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు, ఫర్నీచర్​ కదిలాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

Kolkata Earthquake | బాటిల్​ కింద పడింది

కోల్​కతా (Kolkata)కు చెందిన ఓ మహిళ మాట్లాడుతూ.. తాము ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కసారిగా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. టేబుల్​పై ఉన్న బాటిల్ కింద పడిందన్నారు. దీంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసినట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదు.

kolkata 1

ఇది కూడా చదవండి..: Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్​ అంబులెన్స్​.. ఏడుగురు మృతి

Karnataka Politics | కర్ణాటకలో మరోసారి పొలిటికల్‌ ట్విస్ట్​.. సీఎం మార్పు తప్పదా!
HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం
15 Maoists Surrender | 15 మంది మావోయిస్ట్​ల లొంగుబాటు
India Economic Resilience | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఆర్థిక బఫర్లతో భారత్ సేఫ్!
TAGGED:5.5 magnitude quakeBangladesh earthquakeearthquake todayIndia earthquake newsKolkata EarthquakeNCS reportseismic activityWest Bengal tremors
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Nizamabad Urban Development Nizamabad Urban Development | నియోజకవర్గ అభివృద్ధిపై పురోగతి సాధించాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article Quality Education for Students Quality Education for Students | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: స్పెషల్​ ఆఫీసర్​ విజయలక్ష్మి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?