Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kotagiri Incident | మద్యం మత్తులో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కసాయి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kotagiri Incident | మద్యం మత్తులో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కసాయి

నిజామాబాద్క్రైం

Kotagiri Incident | మద్యం మత్తులో దారుణం.. తల్లిని సజీవదహనం చేసిన కసాయి

మద్యం మత్తులో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం తల్లిని హింసించి సజీవదహనం చేశాడు.

Sandeep kumar Balla_Author
Last updated: ఫిబ్రవరి 28, 2026 9:21 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
4 వారాలు ago
Share
Kotagiri Incident
Kotagiri Incident

అక్షరటుడే, కోటగిరి : Kotagiri Incident | మానవత్వం మంటగలుస్తోంది. కన్నతల్లిపైనే కసాయి కొడుకు తన కర్కశత్వం చూపాడు. నవమాసాలు కనిపెంచిన తల్లిని దారుణంగా హింసించి కల్లుసీసాతో దాడిచేసి అనంతరం సజీవదహనం చేశాడు. ఈ హృదయ విదారక ఘటన కోటగిరి (Kotagiri)లో చోటు చేసుకుంది.

Kotagiri Incident | చెత్త సామాగ్రి సేకరించే వ్యక్తి..

Kotagiri Incident

ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి గ్రామానికి చెందిన మానాజీ మద్యానికి బానిసై అతని తల్లి  భూమవ్వ నిత్యం వేధించేవాడు..ఇటీవల ఆమెకు వచ్చిన పెన్షన్​ డబ్బులు ఇవ్వాలని.. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని విక్రయించాలని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో మానాజీ శుక్రవారం రాత్రి మద్యం మత్తులో తల్లిపై కల్లుసీసాతో దాడిచేశాడు. ఆమె మృతిచెందిన అనంతరం మధ్యరాత్రి ఆమెను దహనం చేసేందుకు పాతదుస్తులను ఆమెపై వేసి నిప్పటించాడు. ఆమె భర్త సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇది కూడా చదవండి..: Married Woman | అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!

Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
Punjab Sind Bank Branch | బ్యాంకు సేవలను వినియోగించుకోవాలి
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​
TAGGED:alcohol abuse crimedomestic violence IndiaIndia breaking crimeKotagiri crime newsshocking crime newsTelangana crime reportvillage crime incident
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Vikarabad Woman Constable Suicide Vikarabad Woman Constable Suicide | వికారాబాద్ జిల్లాలో విషాదం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
Next Article Rashmika Wedding Instagram Rashmika Wedding Instagram | విరోష్ వివాహం ఇన్‌స్టా పోస్ట్​.. కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?