Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి : టీసీఎస్​ అధ్యక్షుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి : టీసీఎస్​ అధ్యక్షుడు

నిజామాబాద్

Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి : టీసీఎస్​ అధ్యక్షుడు

కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి చోటు చేసుకుందని టీసీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆరోపించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 3:08 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
Kotagiri Society Corruption

అక్షరటుడే,కోటగిరి : Kotagiri Society Corruption | కోటగిరి గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి చోటు చేసుకుందని టీసీఎస్ అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు ఎస్​ ఫంక్షన్​ హాల్​లో కోటగిరి గీత పరిశ్రమ (Kotagiri Geetha Industries) సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Contents
  • Kotagiri Society Corruption | మేనేజ్​మెంట్​, క్యాషియర్​పై..
    • Kotagiri Society Corruption | షేర్​ పార్టనర్లకు లెక్కలు చూపించకుండా..
      • Kotagiri Society Corruption | చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

Kotagiri Society Corruption | మేనేజ్​మెంట్​, క్యాషియర్​పై..

ఈ సందర్భంగా శంకర్​ గౌడ్​ మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడుతున్న మేనేజ్​మెంట్​, క్యాషియర్​పై అధికారులు చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్​ చేశారు. కోటగిరి సహకార సంఘం గ్రూప్​ సొసైటీ రిజిస్ట్రేషన్ నం. 242 సొసైటీలో 60 కల్లుగీత కార్మికుల కుటుంబాలు ఉన్నాయన్నారు. గత రెండేళ్ల నుంచి మేనేజ్​మెంట్​ సభ్యులు జమా ఖర్చులు చూపకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. గత రెండేళ్ల నుంచి రూ.లక్షల్లో దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు.

Kotagiri Society Corruption | షేర్​ పార్టనర్లకు లెక్కలు చూపించకుండా..

షేర్ పార్టనర్లకు లెక్కలు చెప్పకుండా అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తూ ఇటు గీత కార్మికుల అటు సొసైటీ సభ్యులకు విభజించి పాలిస్తున్నారని శంకర్​ గౌడ్​ ఆరోపించారు. చీమలన్నీ పుట్ట పెట్టుకుంటే అందులో విష నాగులు చేరినట్లుగా తండ్రీకొడుకులు కల్లు సొసైటీని చేతిలో తీసుకొని ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారన్నారు. నష్టాలు, లాభాలు చూపించకుండా సొసైటీ సభ్యులకు డబ్బులు పంచకుండా రోజువారీగా వచ్చిన డబ్బులతో విలాసమైన జీవితాలు గడుపుతున్నారని ఆరోపించారు.

Kotagiri Society Corruption | చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

అవినీతికి పాల్పడుతున్న తండ్రీకొడుకులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఎక్సైజ్ సూపరింటెండెంట్​కు లిఖితపూర్వంగా ఫిర్యాదు చేస్తామని శంకర్​ గౌడ్​ తెలిపారు. నేటి నుంచి కోటగిరి గీత పరిశ్రమ సహకార సంఘం గ్రూప్​ సొసైటీ పాలకవర్గం ద్వారా కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు ఏ.విఠల్ గౌడ్, టీసీఎస్​ ఉపాధ్యక్షులు అరుణ్​కుమార్​ గౌడ్, కార్యదర్శి ఎస్.సాయిబాబా గౌడ్, గౌడ సంఘం నాయకులు ఆర్.శ్యాం సుందర్ గౌడ్, ఆర్​.రమేష్ గౌడ్, ఎం.నాగాగౌడ్, ఎస్.శ్రీనివాస్ గౌడ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: ASHA Workers Strike | ఆశవర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల

Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
Komatpalli Youth Death | కోమట్​పల్లిలో విషాదం.. చెరువులో పడి యువకుడు మృతి
Youth Job Promises | కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..
Fee Reimbursement Funds | బడ్జెట్​లో ఫీజుల కోసం రూ.15వేల కోట్లు కేటాయించాలి: బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు
Kavitha Liquor Case | తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంబరాలు..
TAGGED:Corruption Allegationsfund misuseKotagiri Geetha IndustriesKotagiri Society CorruptionLocal PoliticsNizamabad DistrictNizamabad Newssociety management issueTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gold Price Drop Gold Price Drop | సామాన్యులకు ఊరట.. భారీగా తగ్గిన పసిడి
Next Article Prajavani Complaints Prajavani Complaints | ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?