Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​

నిజామాబాద్

KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​

కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే మదన్​ మెహన్​ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 17, 2026 4:32 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
KTR False Allegations |
KTR False Allegations | కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే మదన్​ మెహన్​

అక్షరటుడే, ఎల్లారెడ్డి: KTR False Allegations | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్​ అసత్య (ktr false allegations) ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే మదన్​ మెహన్ (madan mohan mla)​ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు.

Contents
  • KTR False Allegations | ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై..
    • 12 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్​వే..

KTR False Allegations | ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై..

ఎల్లారెడ్డి నియోజకవర్గంపై (Yellareddy news)కేటీఆర్​ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్​మోహన్​ పేర్కొన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం (telangana politics) వచ్చిన రెండున్నరేళ్లలో ఎల్లారెడ్డిలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. అలాంటిది బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ తమ నియోజకవర్గంపై (congress vs brs) వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్నారు.

12 వార్డుల్లో 11 వార్డులు కాంగ్రెస్​వే..

ఎల్లారెడ్డి మున్సిపాలిటీని (Yellareddy municipal elections) కాంగ్రెస్​ కైవసం చేసుకుందని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం చేస్తున్న(political news india) అభివృద్ధిని చూసిన ప్రజలే ఓట్లేసి మున్సిపాలిటీని కాంగ్రెస్​కు కట్టబెట్టారన్నారు. అలాంటిది కేటీఆర్​ మాయమాటలు చెబితే ఇక్కడ నమ్మేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు. 12 వార్డులలో 11 వార్డులు కాంగ్రెస్​ కైవసం చేసుకుందని.. బీఆర్​ఎస్​ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తూ ఎల్లారెడ్డి ప్రజలు స్పష్టమైన తీర్పును గుర్తుచేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు డిపాజిట్ గల్లంతైనప్పటికీ ఏం చూసుకుని కేటీఆర్​ మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారు ఇప్పుడు అసత్య ప్రచారాలతో రాజకీయ లాభం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Kendriya Vidyalaya Sections | కేంద్రీయ విద్యాలయాల్లో అదనపు సెక్షన్లు మంజూరు.. ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి..

Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
CMRF to Beneficiaries | అర్హులకు సీఎంఆర్​ఎఫ్​ సాయం అందేలా చర్యలు : ఎమ్మెల్యే ధన్​పాల్
Kamareddy ACB Raids | బల్దియాలో 8గంటల పాటు ఏసీబీ సోదాలు.. ప్రభుత్వానికి భారీగా నష్టం జరిగినట్లు గుర్తింపు
RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం
NDRF Mock Drill | విపత్తు సహాయక చర్యలపై ఎన్​డీఆర్ఎఫ్​ బృందాల మాక్​డ్రిల్
TAGGED:ktr false allegationsMadan Mohan MLATelangana PoliticsYellareddy News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ASHA Workers Protest | ASHA Workers Protest | కామారెడ్డిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం
Next Article Hyderabad Rotten Chicken Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?