Tired of hiding my paunch 😁
Started training again after a gap of 6 months. Hoping to be in better shape by July when I turn 50#FitnessGoals pic.twitter.com/o99hm3tEj4
— KTR (@KTRBRS) March 11, 2026
KTR Fitness Training | పొట్టను దాచిపెట్టడం విసుగొచ్చింది.. త్వరలోనే 50 లోకి అడుగు : కేటీఆర్
రాజకీయాల్లో బిజీగా ఉండి కూడా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ కేటీఆర్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్‌గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్‌గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్‌లో సీనియర్ న్యూస్ ఎడిటర్‌గా కొనసాగుతున్నాను. పొలిటికల్, ఎడ్యుకేషన్, క్రైం, ట్రెండింగ్తోపాటు నేషనల్, ఇంటర్నేషనల్, లైఫ్‌స్టైల్ ఆర్టికల్స్ ఎక్కువగా రాస్తుంటాను.
వ్యాఖ్యలు లేవు
