Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్​

తెలంగాణతాజా వార్తలు

KTR Jeevan Reddy | కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదు..: కేటీఆర్​

బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ జగిత్యాలకు వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 9, 2026 5:38 సా.
Srinivas Kolluri
7 గంటలు ago
Share
KTR Jeevan Reddy

అక్షరటుడే, వెబ్​డెస్క్​: KTR Jeevan Reddy | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ (KTR) జగిత్యాలకు వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు.

Contents
  • KTR Jeevan Reddy | సుదీర్ఘ అనుభవం ఉన్న నేత
    • KTR Jeevan Reddy | నాడు పార్టీలోకి కేసీఆర్​ ఆహ్వానించారు..

KTR Jeevan Reddy | సుదీర్ఘ అనుభవం ఉన్న నేత

ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ జీవన్​రెడ్డి (Jeevan Reddy)  సుదీర్ఘ అనుభవం ఉన్న నేత అని పేర్కొన్నారు. మాజీ మంత్రి జీవన్​రెడ్డిని బీఆర్​ఎస్​లోకి ఆహ్వానించామని తెలిపారు. ఆయన రాజకీయ అనుభవం, ప్రజా జీవితంలో ముడిపడి ఉన్న బంధం సుదీర్ఘకాలంగా కాంగ్రెస్​ (Congress)తోనే సాగిందన్నారు. ఆ పార్టీకి ఆయన నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించారని గుర్తు చేశారు.

KTR Jeevan Reddy | నాడు పార్టీలోకి కేసీఆర్​ ఆహ్వానించారు..

తెలంగాణ (Telangana) ఏర్పడిన అనంతరం జీవన్​రెడ్డిని తమ పార్టీలోకి రావాలని కేసీఆర్​ (KCR) ఆహ్వానించారని కేటీఆర్​ గుర్తు చేశారు. విశేషమైన అనుభవం ఉన్న నాయకులు ఉండే బాగుంటుందని కేసీఆర్​ భావించారన్నారు. కానీ ఆయన కాంగ్రెస్​ను వీడి రాలేదన్నారు. కేసీఆర్, జీవన్ రెడ్డిల అనుబంధం ఇప్పటిది కాదని వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి.. ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం, పరస్పర గౌరవం ఉందని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Telangana Political News | మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయం: ఎంపీ అర్వింద్​

BRS Leaders Meeting | కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ
Fake Dentist Arrest | పదో తరగతి పాస్​ కాకుండానే డాక్టర్​గా.. నకిలీ వైద్యుడి అరెస్ట్​
Hanuman Jayanti | హనుమాన్ జయంతి పూజా ముహూర్తం ఎప్పుడు.. ఆరోజు దానాలు చేస్తే లాభాలేంటి?
Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్​ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
Housing Board registrations | ‘హౌసింగ్​ బోర్డు’ రిజిస్ట్రేషన్లు క్లియర్​ చేస్తాం : మంత్రి పొంగులేటి
TAGGED:BRS PartyCongresscongress leadersJeevan ReddyKCRkcr ktrKTRKTR Jeevan ReddyPolitical NewsTelanganaTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Income Tax Appointment Income Tax Appointment | ఆదాయ పన్ను శాఖ ఏపీ, తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్‌ కమిషనర్‌గా సురేశ్‌ బత్తిని
Next Article NSUI Foundation Day | NSUI Foundation Day | కాంగ్రెస్​ పార్టీలో వ్యక్తిగత ఎజెండాలకు తావులేదు : నగరాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?