Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

Kukatpally Cash Robbery | కళ్లలో కారం చల్లి.. రూ.21 కోట్లు ఎత్తుకెళ్లారు

కూకట్​పల్లిలో భారీ చోరీ జరిగింది. బైక్​పై తరలిస్తున్న రూ.21 కోట్ల హవాలా డబ్బును దుండగులు ఎత్తుకెళ్లారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 10:19 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
Kukatpally Cash Robbery

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally Cash Robbery | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని కూకట్​పల్లిలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ బైక్​ వెళ్తున్న వారిని దుండగులు అడ్డగించారు. వారి కళ్లలో కారం పొడి చల్లి రూ.కోటి నగదుతో పారిపోయారు.

Contents
  • Kukatpally Cash Robbery | కిందపడిపోగానే..
    • Kukatpally Cash Robbery | హవాలా డబ్బు..

బహదూర్‌పురా (Bahadurpura)కు చెందిన ఖుస్రూ, అజీముద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు బైక్​పై రూ.21 కోట్ల నగదు ఉన్న బాక్సుతో వెళ్తున్నారు. బైక్​పై వెళ్తున్న వీరిని సోమవారం రాత్రి కూకట్​పల్లిలో దుండగులు అడ్డగించారు. అనంతరం కళ్లలో కారం పొడి చల్లి ఆ నగదు బాక్స్​తో ఉడాయించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Kukatpally Cash Robbery | కిందపడిపోగానే..

ఖుస్రూ, అజీముద్దీన్ కూకట్​పల్లిలోని పిల్లర్​ నంబర్​ 825 వద్ద ఓ కారులో నుంచి నగదు ఉన్న బాక్సు తీసుకున్నారు. అనంతరం బైక్​పై పెట్టుకొని బయలు దేరారు. పిల్లర్​ నంబర్​ 836 వద్ద వారిని కొందరు అడ్డగించారు. కళ్లలో కారం చల్లారు. వారు కింద పడిపోగానే.. నిందితులు డబ్బులు ఉన్న బాక్స్​ను తీసుకొని పారిపోయారు. అయితే డబ్బు తీసుకెళ్తున్నారనే పక్కా సమాచారంతో దుండగులు దారికాచి దోపిడీ చేశారు.

Kukatpally Cash Robbery | హవాలా డబ్బు..

డబ్బులు తీసుకొని వెళ్తున్న వారిని పోలీసులు విచారించారు. అంత డబ్బు ఎక్కడిది.. ఎక్కడకు తీసుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హవాలా డబ్బు తీసుకెళ్తుండగా చోరీ జరిగినట్లు గుర్తించారు. రూ.10 నోటు చూపించి ఓ వ్యాపారి దగ్గర ఏజెంట్లు రూ.21 కోట్ల నగదు తీసుకున్నారు. ఆ డబ్బులను డెలివరీ చేయడానికి వెళ్తుండగా.. చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Fire Accident | ఫర్నిచర్​ షాపులో భారీ అగ్ని ప్రమాదం

KTR Congress Guarantees | గ్యారంటీల పేరుతో కాంగ్రెస్​ ఓట్లు కొట్టేసి.. 4 కోట్ల మందికి టోపీ పెట్టింది..: కేటీఆర్​
Attapur Hydraa Demolition | అత్తాపూర్​లో హైడ్రా కూల్చివేతలు
India Heatwave 2026 | ఇక భగభగలే.. ఈసారి మండే ఎండలు.. ఎన్ని డిగ్రీలంటే..
Petrol Bunk Rush Hyderabad | పెట్రోల్​ బంకుల వద్ద కొనసాగుతున్న రద్దీ
Palmistry Y Sign | అరచేతిలో ఈ గుర్తు ఉందా.. అయితే కోటీశ్వరులయ్యే జాతకం!
TAGGED:Bahadurpurachilli powder attackhawala money indiaHyderabadHyderabad crime newsKukatpally Cash Robberykukatpally robberyrs 21 crore thefttelangana crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kabul Airstrike 400 Killed Kabul Airstrike 400 Killed | కాబూల్‌లో ఘోర వైమానిక దాడి.. 400 మంది మృతి అంటూ తాలిబన్ ఆరోపణలు, పాకిస్థాన్ ఖండన
Next Article Rohit Reddy Drugs Case Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?