Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kukatpally Nalla Cheruvu | కూకట్​పల్లి నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు : హైడ్రా కమిషనర్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - Kukatpally Nalla Cheruvu | కూకట్​పల్లి నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు : హైడ్రా కమిషనర్

హైదరాబాద్

Kukatpally Nalla Cheruvu | కూకట్​పల్లి నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు : హైడ్రా కమిషనర్

కూకట్​పల్లిలోని నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ఆదేశించారు. చెరువు వద్ద మొక్కలు నాటాలని సూచించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 6:22 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Kukatpally Nalla Cheruvu

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kukatpally Nalla Cheruvu | కూకట్​పల్లి (Kukatpally)లోని నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని హైడ్రా కమిషనర్​ రంగనాథ్ (Ranganath)​ అధికారులను ఆదేశించారు. మార్చి 6 తర్వాత సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఈ చెరువును ప్రారంభిస్తారని చెప్పారు.

నగరంలోని పలు చెరువులను హైడ్రా (Hydraa) అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అంబర్​పేటలోని బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం తీసుకొచ్చినా.. హైడ్రా తాజాగా కూకట్​పల్లి నల్లచెరువును పునరుద్ధరించింది. దీనిని బుధవారం హైడ్రా కమిషనర్​ పరిశీలించారు. హైడ్రా మొదటివిడత చేపట్టిన ఆరు చెరువుల్లో ఇప్పటికె బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి ప్రారంభించారని చెప్పారు. నాలుగైదు రోజుల్లో పాతబస్తీలోని బమ్రుఖనుద్దౌలా చెరువుతో పాటు కూకట్​పల్లి నల్లచెరువును ప్రారంభిస్తారని తెలిపారు.

hydraa 1

Kukatpally Nalla Cheruvu | పార్కుల అభివృద్ధి

నల్ల చెరువు గట్టున నీడనిచ్చే మొక్కలు పెద్దమొత్తంలో నాటాలని హైడ్రా కమిషనర్​ సూచించారు. STP ఏర్పాటుకు సంబంధించి జలమండలి (HMWS SB) అధికారులతో ఆయన మాట్లాడారు. 2024 సెప్టెంబర్​లో ఈ చెరువు అభివృద్ధి పనులు మొదలు పెట్టామన్నారు. ఈ చెరువు వద్ద వాకింగ్, పిల్లలు ఆడుకోవడం, సేదదీరెందుకు ఐదారు కిలోమీటర్ల నుంచి వస్తున్నారని తెలిపారు. చెరువు వద్ద పిల్లల ఆడుకునే ఏరియాతో పాటు పార్కులు, ఓపెన్ జిమ్​లు త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. చెరువు అభివృద్ధితో వరదలు తగ్గడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని హైడ్రా కమిషనర్​ తెలిపారు.

ఇది కూడా చదవండి : Bachupally Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

Sajjanar Warning | బలవంతంగా రంగులు పూస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్​
Netflix Eyeline Studios | హైదరాబాద్​కు హాలీవుడ్​ వచ్చినట్లే : సీఎం రేవంత్​రెడ్డి
Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్​
Adulterated Ginger Garlic Paste | అసిటిక్ యాసిడ్ – గమ్ పౌడర్​తో అల్లం–వెల్లుల్లి పేస్ట్​ తయారీ.. రెండు టన్నుల కల్తీ సరకు పట్టివేత!
Fake ice cream | కల్తీ ఐస్​క్రీముల తయారీ.. నిందితుడి అరెస్ట్
TAGGED:Hyderabad lake rejuvenationHyderabad lakes developmentHYDRA CommissionerKukatpally Nalla CheruvuNalla Cheruvu restorationRevanth ReddyUrban lake projects
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Iran Warship Sinking Iran Warship Sinking | నీటమునిగిన ఇరాన్​ యుద్ధనౌక.. శ్రీలంక తీరంలో ఘటన.. 100 మంది గల్లంతు..!
Next Article Eye Camp to Drivers Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?