అక్షరటుడే, వెబ్డెస్క్: Kulsum Pura ACP Tirupati | సౌత్ జోన్ పరిధిలోని కుల్సుంపుర ఏసీపీగా వి.తిరుపతి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది ఘన స్వాగతం తెలిపారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ అహర్నిషలు కృషి చేస్తామన్నారు. సిబ్బంది సహకారంతో ముందుకు సాగుతానని చెప్పారు.
ఇది కూడా చదవండి..: Kavitha New Party | కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..! మార్చి 27న ప్రకటించే ఛాన్స్..

