Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..

నిజామాబాద్

Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్​ కోడ్​లను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్​ రూరల్​, కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షుడు ముత్తన్న డిమాండ్ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 30, 2026 3:17 సా.
Srinivas Kolluri
11 గంటలు ago
Share
Labour Codes Protest

అక్షరటుడే, ఆర్మూర్ : Labour Codes Protest | కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్​ కోడ్​లను వెంటనే రద్దు చేయాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నిజామాబాద్​ రూరల్​ (Nizamabad Rural), కామారెడ్డి (Kamareddy) సంయుక్త జిల్లా అధ్యక్షుడు ముత్తన్న డిమాండ్ చేశారు. పట్టణంలోని అంగడిబజార్ చౌరస్తాలో లేబర్ కోడ్​ ప్రతులను దహనం చేశారు.

Labour Codes Protest | కష్టపడి సాధించుకున్న చట్టాలను మార్పు చేసి..

ఈ సందర్భంగా ముత్తన్న మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం మార్పు చేసి కొత్తగా నాలుగు లేబర్​ కోడ్​ (Labor Code)లను తీసుకొచ్చిందన్నారు. ఈ కొత్త కోడ్​ల కారణంగా కార్మికులకు ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ప్రైవేటు సంస్థల్లో అదనంగా పనిగంటలు పెంచుతూ తీసుకొచ్చిన ఈ చట్టాల కారణంగా కార్మికులు కష్టాలపాలవుతారన్నారు. కార్పొరేట్​ సంస్థలకు కొమ్ముకాస్తూ తీసుకొచ్చిన ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కోశాధికారి అర్వింద్​, ఆర్మూర్ మండల నాయకులు ఎండీ.నజీర్, ఎన్.నిఖిల్, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

EMRS Gandhari Jobs | గాంధారి ఏకలవ్య గురుకులంలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
Kamareddy Municipal Controversy | బల్దియా కమిషనర్, టీపీవోలను సరెండర్ చేయాల్సిందే..: కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానం
BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
Nizamsagar Canal Incident | భార్యాభర్తల మధ్య వాగ్వాదం.. కాలువలో దూకిన ఇల్లాలు
Nizamabad Hospital Toddy | ప్రభుత్వ జనరల్​ ఆసుపత్రిలో కల్లు ప్కాకెట్ల కలకలం
TAGGED:employment lawsKamareddylabour code repealLabour Codes Protestpolitical protesttrade unions IndiaTUCI protestworker rightsworkers protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Ambali Distribution Center Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Next Article Udan Yatri Cafe Udan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో తక్కువ ధరకే స్నాక్స్
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Gram Ward Sabha | గ్రామ,వార్డు సభలకు ఏర్పాట్లు చేయాలి

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?