Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన

నిజామాబాద్

Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబ్​ కోడ్​లను తక్షణమే రద్దు చేయాలని టీయూసీఐ ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 31, 2026 2:54 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
10 గంటలు ago
Share
Labour Codes Protest

అక్షరటుడే, బాల్కొండ: Labour Codes Protest | కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన లేబర్​ కోడ్​లను తక్షణమే రద్దు చేయాలని టీయూసీఐ ప్రతినిధులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మండలంలోని బస్సాపూర్​, కిసాన్​నగర్​ ఎక్స్​ రోడ్​ వద్ద లేబర్​ కోడ్​ ప్రతులను దహనం చేశారు.

Labour Codes Protest | కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు..

ఈ సందర్భంగా టీయూసీఐ (TUCI) రాష్ట్ర కార్యదర్శి ఎం. ముత్తెన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను (Labour Codes) తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టాలు పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, కార్మిక సంఘాలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తక్షణమే ఈ నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ నాయకులు (TUCI Leaders) ఎండీ నజీర్, నిమ్మల నిఖిల్, వినోద్ కుమార్, దినేష్, రాజేష్, రాజు, విజయ, విజయ, విజయ, లక్ష్మీ, కీర్తన, గంగాధర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Unseasonal Rains | అకాల వర్షం ఎఫెక్ట్​.. నిజామాబాద్​ మార్కెట్​యార్డ్​లో తడిసిన పసుపు

Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
Weekly Finance Scam | వీక్లీ ఫైనాన్స్ వడ్డీ ముఠా సభ్యుల అరెస్ట్..
Jabardasth Team Kamareddy | కామారెడ్డిలో జబర్దస్త్​ టీం సందడి.. ఆర్టిస్ట్​ సందీప్​ పెళ్లికి హాజరు
TAGGED:Central GovernmentLabour Codes Protestlabour laws repeallabour reforms controversyTelangana protest newstrade unions IndiaTUCI LeadersTUCI protestworkers agitationworkers rights India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Adulterated Food Seizure Adulterated Food Seizure | భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
Next Article Bike Stunt Case Bike Stunt Case | పోలీసుల ముందు బైక్​తో స్టంట్లు.. తర్వాత ఏం జరిగిందంటే?
1 వ్యాఖ్య
  • పింగుబ్యాకు: Godavari Pushkaralu Arrangements | వేగవంతం చేయాలి..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?