Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lakshmi Narasimha Dolotsavam | కనులపండువగా లక్ష్మీనృసింహునికి ఊయల సేవ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lakshmi Narasimha Dolotsavam | కనులపండువగా లక్ష్మీనృసింహునికి ఊయల సేవ

నిజామాబాద్

Lakshmi Narasimha Dolotsavam | కనులపండువగా లక్ష్మీనృసింహునికి ఊయల సేవ

పట్టణంలోని గ్రామాలయంలో లక్ష్మీనృసింహాస్వామి డోలోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రంలో భక్తిభావం వెల్లివిరిసింది.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 3:54 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Lakshmi Narasimha Dolotsavam
Lakshmi Narasimha Dolotsavam

​​అక్షరటుడే, భీమ్​గల్: Lakshmi Narasimha Dolotsavam | పట్టణంలోని గ్రామాలయంలో లక్ష్మీనృసింహాస్వామి డోలోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రంలో భక్తిభావం వెల్లివిరిసింది. ఫాల్గుణ పూర్ణిమ పర్వదినం సందర్భంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్త శుభ ఘడియల్లో స్వామివారికి ఈ డోలోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Contents
  • ​Lakshmi Narasimha Dolotsavam | భక్తి సంకీర్తనల మధ్య..
    • ఊయల సేవ..
Lakshmi Narasimha Dolotsavam
Lakshmi Narasimha Dolotsavam

​Lakshmi Narasimha Dolotsavam | భక్తి సంకీర్తనల మధ్య..

ఉత్సవంలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం రంగురంగుల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేశారు. ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలి పరమానంద రామ గోవిందా’ అంటూ అర్చకులు, భక్తులు ఆలపించిన భజనలు, కీర్తనలతో గ్రామాలయమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారిని ఊయల ఊగిస్తూ భక్తులు దర్శించుకున్నారు.

ఊయల సేవ..

రాత్రివరకు కొనసాగిన ఈ వేడుకల్లో భీమ్​గల్ (Bheemgal) పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. హోలీ సందర్భంగా స్వామివారికి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామాలయం భజన బృందాల సంకీర్తనలతో వైకుంఠాన్ని తలపించింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి, అర్చక బృందం పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Car Accident | కాలువలోకి దూసుకెళ్లిన కారు.. యువకుడి దుర్మరణం
Shabbir Ali Comments | కేసీఆర్​ ఖజానా ఖాళీ చేసి వెళ్లిండు.. అయినా పథకాలు అమలు చేస్తున్నాం..: షబ్బీర్​ అలీ
Ugadi Celebrations | నూతన ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం : ఎస్పీ రాజేష్ చంద్ర
Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
Urea Shortage | యూరియా కోసం అన్నదాతల కష్టాలు.. చెప్పులతో క్యూలైన్​..
TAGGED:bheemgal newsdevotional festival indiadolotsavam festivalhindu religious eventsholi temple celebrationslakshmi narasimha templespiritual celebrations telanganatemple rituals india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Comrade Rayala Ravanna Comrade Rayala Ravanna | రవన్న వర్ధంతి సభను జయప్రదం చేయండి
Next Article Rajya Sabha Nomination Rajya Sabha Nomination | రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?