Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

LB Nagar Hookah Raid | హుక్కా సెంటర్​పై దాడి.. 36 మంది అరెస్ట్

ఎల్​బీ నగర్ పోలీసులు హుక్కా సెంటర్​పై దాడి చేశారు. 36 మందిని అరెస్ట్ చేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 17, 2026 10:57 ఉద.
Srinivas Kolluri
1 వారం ago
Share
LB Nagar Hookah Raid

అక్షరటుడే, వెబ్​డెస్క్: LB Nagar Hookah Raid | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో పలువురు యువత వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. డ్రగ్స్​, గంజాయి వినియోగం భారీగా పెరిగింది. మరోవైపు హుక్కా సెంటర్లు సైతం చాలా చోట్ల నిర్వహిస్తున్నారు. తాజాగా ఎల్​బీ నగర్​ పరిధిలోని హుక్కా సెంటర్​పై పోలీసులు దాడులు చేశారు.

ఎల్​బీ నగర్​ పోలీస్​ స్టేషన్​ (LB Nagar Police Station) పరిధిలోని రాజీవ్​ గాంధీ నగర్​లో హుక్కా సెంటర్​ నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు సోమవారం రాత్రి దాడులు చేశారు. హుక్కా తాగడానికి వచ్చిన 32 మంది కస్టమర్లు, సెంటర్​లో పని చేస్తున్న నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 38 ఫోన్లు, హుక్కా పాట్లు స్వాధీనం చేసుకున్నారు.

LB Nagar Hookah Raid

LB Nagar Hookah Raid | కఠిన చర్యలు తీసుకుంటాం

ఎల్​బీ నగర్​ ఏసీపీ కృష్ణయ్య (ACP Krishnayya) మాట్లాడుతూ.. కేఫ్​ పేరిట అనుమతులు తీసుకొని హుక్కా సెంటర్ నడుపుతున్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ హుక్కా సేవిస్తున్నారని చెప్పారు. వారిలో విద్యార్థులు, యువత అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.800 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మోహన్​, సాగర్​ అనే ఇద్దరు కలిసి హుక్కా సెంటర్​ నిర్వహిస్తున్నారని చెప్పారు. వారు పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామన్నారు. యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి కేంద్రాలకు అద్దెకు ఇస్తే భవనాలను సైతం సీజ్​ చేస్తామన్నారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

ఇది కూడా చదవండి..: Rohit Reddy Drugs Case | మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కేసీఆర్​ ఆగ్రహం.. షోకాజ్​ నోటీసులు జారీ

Telangana SSC Exams | పదో తరగతి పరీక్షలు రద్దు చేయ‌బోతున్నారా.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ!
March 04 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
Fee Reimbursement Protest | ఫీజు రీయింబర్స్​మెంట్ విడుదల చేయాలని బీఆర్​ఎస్​ నిరసన
KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​
March 26 Gold Rates | ఊరించి ఉసూరుమనించిన గోల్డ్​.. మళ్లీ భగభగమంటున్న ధర!
TAGGED:ACP KrishnayyaHyderabadLB Nagar Hookah RaidLB Nagar Police Station
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nizamabad CP Inspection Nizamabad CP Inspection | నగరంలో అర్ధరాత్రి పర్యటించిన సీపీ సాయిచైతన్య
Next Article Tirumala June Quota Tirumala June Quota | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జూన్​ దర్శన కోటా షెడ్యూల్​ విడుదల
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?