Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం

తెలంగాణ

Legislative Council Building | శాసన మండలి భవనం ప్రారంభం

శాసన మండలి భవన సముదాయాన్ని ఆదివారం సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు. మండలి ఛైర్మన్​, మంత్రులు పాల్గొన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 2:27 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Legislative Council Building

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Legislative Council Building | ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, భిన్న ఆలోచనలకు, విభిన్న చర్చలకు ఆస్కారం ఇచ్చే ప్రజాస్వామ్య వేదికలు చట్టసభలు అని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆధునీకరించి, పునరుద్ధరించిన శాసన మండలి భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.

శాసన మండలి భవనం పాతబడటంతో ప్రభుత్వం పునరుద్ధరించింది. ఆ పనులు పూర్తికావడంతో ఆదివారం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్​తో కలిసి సీఎం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణం కోసం జరుగుతున్న ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామిని కావడం గర్వంగా ఉందన్నారు.

Legislative Council Building | ప్రజల సమస్యలకు పరిష్కారం

మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఈ భవనం ప్రారంభంపై ఎక్స్​ వేదికగా స్పందించారు. ముఖ్యంగా ఆర్అండ్​బీ శాఖ మంత్రిగా ఈ భవన పునరుద్ధరణ బాధ్యతలను పర్యవేక్షించినట్లు చెప్పారు. శాసనసభ, శాసనమండలి రెండు సభలు పూర్తి సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజా ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు. ఈ భవనం రాబోయే కాలంలో అర్ధవంతమైన మేధోమథనాలకు, చారిత్రాత్మక ప్రజాహిత నిర్ణయాలకు వేదిక కావాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.

council hall

ఇది కూడా చదవండి : Revanth Reddy EV Plan | డీజిల్​ బస్సులను తొలగిస్తాం.. త్వరలో విద్యార్థినులకు స్కూటీలు : సీఎం రేవంత్​రెడ్డి

CSR policy Telangana | సీఎస్​ఆర్​ నిధులపై పాలసీ రూపొందించాలి : సీఎం రేవంత్​రెడ్డి
KTR Fire on Congress | కాంగ్రెస్ ప్రభుత్వానికి జీరో వాల్యూ : కేటీఆర్
Fire Accident | అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరం : హైడ్రా కమిషనర్
Harish Rao Criticism | ప్రజలను మోసం చేసేందుకే ‘99 రోజుల ప్రణాళిక’ : హరీశ్​రావు
Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
TAGGED:Hyderabad PoliticsIndian Politics NewsLegislative Council BuildingRevanth ReddyTelangana GovernmentTelangana Legislative Council
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article HPV Vaccine Girls | HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Next Article Sudharshan Reddy Dance | Sudharshan Reddy Dance | బంజారాలతో స్టెప్పులేసిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?