Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

తెలంగాణనిజామాబాద్

Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 10:38 సా.
Shashi kiran Mottala
5 గంటలు ago
Share
Legislators sports meet |
Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో క్రీడావేడుకలో ఎమ్మెల్యే మదన్ మోహన్

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Legislators sports meet | హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో (LB Stadium) ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026’ (మొదటి ఎడిషన్) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొని క్రీడా జ్యోతిని(sports event) వెలిగించారు.

Legislators sports meet |క్రీడాకారులను ప్రోత్సహించిన ఎమ్మెల్యే..

ఈ వేడుకలకు వివిధ శాఖల మంత్రులు, ప్రజాప్రతినిధులు(cultural meet), అధికారులు భారీగా హాజరయ్యారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కూడా ఈ కార్యక్రమంలో(Telangana leaders) పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.

శాసనసభ్యుల మధ్య క్రీడా, సాంస్కృతిక పోటీల ద్వారా ఐక్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందించడం లక్ష్యంగా ఈ మీట్ (political events) నిర్వహిస్తున్నారు. పాల్గొన్న నాయకులు క్రీడల ప్రాముఖ్యాన్ని వివరించారు. ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: Chanakya Money Tips | ఈ విషయాల్లో డబ్బు దాచుకుంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువ!

KTR in Assembly | మూసీని మురికి కూపంగా మార్చిందే కాంగ్రెస్: కేటీఆర్
Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
GHMC Elections BJP | జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలి
Israel Missile Attack | ఇజ్రాయిల్​లో కమ్మర్​పల్లి వాసికి గాయాలు..
Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
TAGGED:CM Revanth Reddycultural meetLB StadiumLegislators sports meetpolitical eventssports eventTelangana leaders
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Lok Adalat cases settlement | Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం
Next Article BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన BA.3.2 Variant | న్యూయార్క్‌లో కొత్త కొవిడ్ వేరియంట్ BA.3.2 గుర్తింపు.. ప్రజల్లో ఆందోళన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?