Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!

నిజామాబాద్

Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం.. వేటగాళ్ల పనేనని అనుమానాలు..!

బాన్సువాడ మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చిరుత కళేబరం లభ్యమైంది. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Shashi kiran mottala
Last updated: మార్చి 13, 2026 8:35 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
Leopard Carcass Found |
Leopard Carcass Found | చిరుత కళేబరం లభ్యం…వేటగాళ్ల పనేనని అనుమానాలు..!

అక్షరటుడే, బాన్సువాడ: Leopard Carcass Found | బాన్సువాడ మండలం (banswada news) హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో (hanmajipet forest area) శుక్రవారం చిరుత కళేబరం లభ్యమైంది. దీంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Contents
  • Leopard Carcass Found | రెండు కాళ్లు నరికిన ఆనవాళ్లు
    • Leopard Carcass Found | వేటగాళ్ల పనేనా..?

Leopard Carcass Found | రెండు కాళ్లు నరికిన ఆనవాళ్లు

శుక్రవారం అటవీప్రాంతానికి వెళ్లిన స్థానికులు చిరుత మృతదేహాన్ని గమనించి (banswada forest news) వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిరుత కళేబరాన్ని పరిశీలించగా రెండు కాళ్లు నరికిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Leopard Carcass Found | వేటగాళ్ల పనేనా..?

వేటగాళ్లు చిరుతను వేటాడి చంపి కొన్ని(wildlife protection india) భాగాలను తీసుకెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. అటవీశాఖ అధికారులు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. చిరుత మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు (telangana forest department) బాన్సువాడ ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తెలిపారు. అడవిలో వేటగాళ్ల కదలికలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు(orest department investigation) కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో హన్మాజీపేట్ పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో అక్రమ వేటను అరికట్టాలని స్థానికులు అటవీశాఖను కోరుతున్నారు.

forest

ఇదికూడా చదవండి: Kamareddy Police Sports | స్పోర్ట్స్ మీట్​లో సత్తా చాటిన కామారెడ్డి పోలీసులు

Kavitha Nizamabad visit | రేపు నిజామాబాద్​కు కవిత.. పార్టీపై ప్రకటన చేస్తారా?
Adoor Congress Campaign | అడూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వ్యూహాత్మక ప్రచారం!
Paidi Rakesh Reddy Unity | ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
Alur House Theft | ఆలూర్​లో దొంగల బీభత్సం.. పది తులాల బంగారం చోరీ..
TAGGED:banswada forest newsforest department investigationhanmajipet forest areaillegal hunting newsleopard carcass foundtelangana forest departmentwildlife poaching casewildlife protection india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mojtaba Khamenei Injured Mojtaba Khamenei Injured | ఇరాన్​ కొత్త సుప్రీం లీడర్​కు తీవ్రగాయాలు.. అమెరికా సంచలన ప్రకటన
Next Article Anganwadi Chalo Hyderabad | Anganwadi Chalo Hyderabad | అంగన్​వాడీల ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి..
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?