Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రైం - Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

క్రైంనిజామాబాద్

Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

బాన్సువాడ మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో ఇటీవల లభించిన చిరుత కళేబరం (leopard claws case) ఘటనలో అటవీశాఖ అధికారులు కీలక పురోగతి సాధించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 17, 2026 6:47 సా.
Shashi kiran Mottala
1 వారం ago
Share
Leopard claws case |
Leopard claws case | చిరుత పులి గోళ్లు కత్తిరించిన వ్యక్తి అరెస్ట్

అక్షరటుడే, బాన్సువాడ: Leopard claws case | మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో ఇటీవల లభించిన చిరుత కళేబరం (leopard claws case) ఘటనలో అటవీశాఖ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు వర్ని(wildlife crime) మండలం చిలుక తండా గ్రామానికి చెందిన జబ్బర్‌ను అరెస్టు చేశారు.

Leopard claws case | చిరుత మృతదేహం లభించిన తర్వాత..

అటవీ ప్రాంతంలో చిరుత మృతదేహం ( leopard poaching) లభించిన నేపథ్యంలో కేసు నమోదు చేసి లోతుగా (forest department) దర్యాప్తు చేపట్టిన అధికారులు, మృత చిరుత పులి గోళ్లను కత్తిరించినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో నిందితుడిని (animal trafficking) గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిందితుడి వద్ద నుంచి చిరుత పులి రెండు కాళ్లు, 10 గోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు బాన్సువాడ ఫారెస్ట్ రేంజ్ అధికారి హబీబ్ తెలిపారు. విచారణలో భాగంగా వేట, అక్రమ వన్యప్రాణి (wildlife protection) అవయవాల వ్యాపారం కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడికి రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అటవీ ప్రాంతాల్లో (india forest news) నిఘాను మరింత కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల వేట, వాటి అవయవాల సేకరణ వంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం హెచ్చరించారు.

chirutha 1

 

ఇది కూడా చదవండి: Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి

HPV Vaccine Distribution | హెచ్​పీవీ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Nizamabad Police | ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం..
Paidi Rakesh Reddy Unity | ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యం..: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Kamareddy 38th Ward | దొంగ ఓట్లతోనే గెలిచారు..: 38వ వార్డు అభ్యర్థి రంగ మాధవి
Varshith Reddy Felicitation | ముచ్కూర్ ముద్దుబిడ్డకు ఘన నీరాజనం
TAGGED:animal traffickingforest departmentillegal huntingindia forest newsleopard claws caseleopard poachingwildlife crimewildlife protection
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ranikhet Disease Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
Next Article Moinabad Drugs Case Moinabad Drugs Case | మొయినాబాద్​ డ్రగ్స్​ కేసు విచారణకు సిట్​ ఏర్పాటు
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?