Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు

తెలంగాణతాజా వార్తలు

Licensed Surveyors Wages | వేతనాలు లేక అవస్థలు.. కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు

లైసెన్స్​డ్​ సర్వేయర్లు కేటీఆర్​ను కలిసి వినతి పత్రం అందించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

Srinivas kolluri
Last updated: మార్చి 12, 2026 1:08 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Licensed Surveyors Wages

అక్షరటుడే, వెబ్​డెస్క్: Licensed Surveyors Wages | తమకు పని, వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని లైసెన్స్​డ్​ సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం వారు బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ (KTR)ను కలిశారు. తమ సమస్యలపై వినతిపత్రం అందించారు.

Contents
  • Licensed Surveyors Wages | కర్ణాటకలో వేతనాలు
    • Licensed Surveyors Wages | ఖాళీగా కూర్చోబెడుతున్నారు

రాష్ట్ర ప్రభుత్వం 5 వేల మంది లైసెన్స్​డ్ సర్వేయర్లను నియమించిన విషయం తెలిసిందే. సర్వేయర్ల కొరత అరికట్టడానికి పెద్ద మొత్తంలో వీరిని నియమించింది. భూ భారతి పోర్టల్ (Bhu Bharati Portal) కోసం లైసెన్స్​డ్​ సర్వేయర్ల నియామకం చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరికి శిక్షణ సైతం పూర్తయింది. అయితే లైసెన్స్​డ్​ సర్వేయర్లకు వేతనాలు ఉండవని, సర్వే చేసిన ఎకరాల ఆధారంగా కమీషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ క్రమంలో వారు ఆందోళన చెందుతున్నారు. తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు.

Licensed Surveyors Wages

Licensed Surveyors Wages | కర్ణాటకలో వేతనాలు

నెలల తరబడి పని లేకుండా, జీతాలు లేకుండా తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని కేటీఆర్‌కు లైసెన్స్‌డ్ సర్వేయర్లు (Licensed Surveyors) తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెల లైసెన్స్‌డ్ సర్వేయర్లకు జీతాలు ఇస్తుందని, తెలంగాణ (Telangana)లో మాత్రం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన భూసర్వేలు నిర్వహించే తమకు జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.

Licensed Surveyors Wages | ఖాళీగా కూర్చోబెడుతున్నారు

తహశీల్దార్​ ఆఫీసులకు పిలిచి తమను పొద్దున నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చోబెడుతున్నారని సర్వేయర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జీతం కూడా ఇవ్వడంలేదని, తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేటీఆర్‌ను కోరారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు ఒత్తిడి తెస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి..: Telangana Rythu DISCOM | ఇక మూడో డిస్కం.. ‘తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్’కు ఆమోదం

Kashi Ganga Jal | కాశీ నుంచి తెచ్చిన గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా..!
Gold Silver Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. రానున్న రోజుల‌లో పెరిగే ఛాన్స్..!
ISRO YUVIKA 2026 | విద్యార్థులకు సూపర్​ ఛాన్స్​.. ఇస్రో ‘యువిక 2026’ రిజిస్ట్రేషన్లు షురూ..
ASHA Workers Demand | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ డిమాండ్
Telangana Engineering Fees | ప్రైవేట్​ ఇంజినీరింగ్​ కాలేజీల్లో ఫీజులు ఖరారు.. అత్యధికంగా సీబీఐటీలో..
TAGGED:Bhu Bharati Portalbhubharati portal surveyorsktr meeting surveyorsland surveyors salary issueLicensed surveyorsLicensed Surveyors WagesTelanganatelangana government jobs issuetelangana surveyors protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Lokesh Capgemini Meeting Lokesh Capgemini Meeting | క్యాప్​ జెమినీ సీఈవోతో ఏపీ మంత్రి లోకేష్​ భేటీ
Next Article POCSO Case Sentence POCSO Case Sentence | బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్ష
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?