Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

నిజామాబాద్

Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

లింగంపేట మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. జిల్లా నుంచే కాకుండా నాందేడ్​ నుంచి సైతం కుస్తీవీరులు తరలివచ్చారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 22, 2026 8:33 సా.
Shashi kiran Mottala
5 రోజులు ago
Share
Lingampet wrestling competitions |
Lingampet wrestling competitions | ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

అక్షరటుడే,లింగంపేట: Lingampet wrestling competitions | మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు (Wrestling Competitions) ఆకట్టుకున్నాయి. కొబ్బరికాయ కుస్తీ మొదలుకొని రూ.100, రూ.200, రూ.500 నుంచి రూ.2వేల వరకు, వెండి కడియం వరకు పోటీలు నిర్వహించారు.

Lingampet wrestling competitions | నాందేడ్​ నుంచి సైతం..

ఈ పోటీల్లో తలపడేందుకు లింగంపేట, (sports news) గాంధారి, బాన్సువాడ, మద్నూర్, జుక్కల్, నాందేడ్, (traditional games)హుబ్లీ తదితర ప్రాంతాల నుంచి మల్లయోధులు(Telangana events) తరలివచ్చారు. చివరికి కడెం కుస్తీ విజేత మహారాష్ట్రలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన అవినాష్ గెలుపొందడంతో ఆలయ కమిటీ సభ్యులు రెండున్నర తులాల వెండి కడియం బహుకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కౌడరవి, ఉపసర్పంచ్ ప్రసాద్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు దుర్శటి అశోక్, ఎస్సై దీపక్ కుమార్, బీజేపీ లింగంపేట మండలాధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్, చేపూరి పోశెట్టి, మారుతి, ముదాం సాయిలు, గుండా బాలకిషన్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

kusti2222

ఇది కూడా చదవండి: Telangana minorities issue | మైనారిటీలకు మొండిచేయి చూపించిన తెలంగాణ సర్కార్..

BJP Promises Criticism | బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: డీసీసీ అధ్యక్షుడు నగేశ్​ రెడ్డి
Drunk Drive Fines Kamareddy | మందుబాబులకు షాక్​.. డ్రంకన్​ డ్రైవ్​లో ఒకేరోజు 525 మందికి జరిమానా
Panchareddy Suresh | బీజేపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్​ మృతి
Mission Bhagiratha Salaries | వేతనాల కోసం మిషన్ భగీరథ సిబ్బంది నిరసన
Munnuru Kapu Unity | మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​
TAGGED:Indian wrestlingLingampet newssports newstraditional gameswrestling competitionWrestling Competitions
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article urea shortage warning urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి
Next Article land acquisition protest land acquisition protest | పేదల భూములను గుంజుకుంటే చూస్తూ ఊరుకోం : ఎంపీ ఈటల
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?