Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం

నిజామాబాద్

Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో శనివారం భారీగా కేసులు పరిష్కారామయ్యాయి. బాధితులకు కూడా భారీగానే పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. శనివారం జిల్లాలోని పలు కేసుల పరిష్కారం కోసం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 28, 2026 9:33 సా.
Shashi kiran Mottala
4 గంటలు ago
Share
Lok Adalat cases settlement |
Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం

అక్షరటుడే, కామారెడ్డి: Lok Adalat cases settlement | జాతీయ లోక్ అదాలత్​లో శనివారం భారీగా(Kamareddy news) కేసులు పరిష్కారామయ్యాయి. బాధితులకు కూడా భారీగానే పరిహారం అందేలా చర్యలు తీసుకున్నారు. శనివారం జిల్లాలోని పలు కేసుల పరిష్కారం కోసం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్(Lok Adalat) నిర్వహించారు.

Lok Adalat cases settlement | 8 బెంచ్​ల ఏర్పాటు..

కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎనిమిది బెంచ్​లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 4,506 కేసులు పరిష్కారం(dispute resolution) కాగా బాధితులకు రూ.1,95,97,781 అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో అత్యధిక సంఖ్యలో 4,391 కేసులు రాజీ (compensation cases) కుదిర్చారు. వీటి ద్వారా రూ.73,83,390 బాధితులకు(Telangana judiciary) అందేలా చేశారు. 24 సివిల్ కేసులను పరిష్కరించారు. ప్రమాదం జరిగిన 11 కేసుల పరిష్కారం చేసి బాధితులకు రూ.కోటి 5 వేలు, 63 సైబర్ క్రైం కేసుల పరిష్కారం(case settlement) ద్వారా రూ.12,44,391, 17 వివాదాల కేసుల పరిష్కారం(legal services) ద్వారా రూ.9.65 లక్షలు బాధితులకు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్, వివిధ బెంచ్​ల న్యాయమూర్తులు, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Egg Quality Check | గుడ్డును తూకం వేసి చూసిన కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​..

Shabbir Ali Welfare Priority | ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత: షబ్బీర్​అలీ
Jeevan Reddy Birthday | ఘనంగా జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు..
Nizamabad BJP Protest | ఇందూరుపై సీఎం రేవంత్​రెడ్డి సవతితల్లి ప్రేమ: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Public Representatives Training | ప్రజలకు జవాబుదారీగా నిలుస్తూ మెరుగైన సేవలు అందించాలి
BRS Leaders Arrest | బీఆర్ఎస్, బీఆర్​ఎస్​వీ నాయకుల ముందస్తు అరెస్ట్
TAGGED:case settlementcompensation casesdispute resolutionlegal servicesTelangana judiciary
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mahipal Reddy BRS Mahipal Reddy BRS | ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి బీఆర్​ఎస్​లోకి వచ్చినట్టేనా!
Next Article Legislators sports meet | Legislators sports meet | ఎల్బీ స్టేడియంలో లెజిస్లేటర్స్ క్రీడా వేడుకలు.. పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?