Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Lost Mobile Recovery | పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Lost Mobile Recovery | పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత

నిజామాబాద్

Lost Mobile Recovery | పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత

నగరంలో సెల్​ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు వాటిని ట్రేస్​ చేసి తిరిగి అందజేసినట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 11, 2026 9:02 సా.
Shashi kiran Mottala
6 గంటలు ago
Share
Lost Mobile Recovery |
Lost Mobile Recovery | పోగొట్టుకున్న సెల్​ఫోన్లు బాధితులకు అందజేత

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Lost Mobile Recovery | నగరంలో సెల్​ఫోన్లు పోగొట్టుకుని ఫిర్యాదు చేసిన బాధితులకు వాటిని ట్రేస్ (phone tracking)​ చేసి తిరిగి అందజేసినట్లు వన్​ టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Lost Mobile Recovery | సీఈఐఆర్​ పోర్టల్​ ద్వారా..

ఈ సందర్భంగా ఎస్​హెచ్​వో మాట్లాడుతూ.. వన్​ టౌన్​ పరిధిలో 20మంది బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకున్నట్లు (mobile recovery) ఫిర్యాదు చేశారన్నారు. ఈ సందర్భంగా సీఈఐఆర్​ పోర్టల్ (CEIR portal) ద్వారా వాటిని ట్రేస్​ చేసి తిరిగి బాధితులకు శనివారం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్​ఫోన్లు జాగ్రత్తగా చూసుకోవాలని.. ఒకవేళ పోగొట్టుకున్నట్లయితే (lost mobile) వెంటనే సంబంధిత పోలీస్​స్టేషన్​లో(Nizamabad police) సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Excise Officer Resignation | ఎక్సైజ్​ శాఖలో వివాదం.. ఆత్మాభిమానం కోసం డిప్యూటీ కమిషనర్ ఉద్యోగానికి గుడ్ బై..

Dalit Temple Entry Protest | ఆలయ ప్రవేశం చేయిస్తామని అధికారులు రాలేదు.. నర్సన్నపల్లి గ్రామ దళితుల ఆగ్రహం
Nizamabad Murder Case | గొడ్డలితో మెడపై నరికి.. నిజామాబాద్​లో యువకుడి దారుణ హత్య!
Sriramsagar Hydel Power | జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Mahalakshmi scheme success | మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్యే పోచారం
Hanamkonda Pool Deaths | హన్మకొండ జిల్లాలో విషాదం.. సిమ్మింగ్ పూల్‌లో త‌ల్లి, ఇద్ద‌రు కుమార్తెల అనుమానాస్ప‌ద మృతి
TAGGED:CEIR Portalmobile recoverymobile safetyNizamabad Policephone trackingpolice newstelangana crime
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Indian Family System | Indian Family System | భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పది: గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ
Next Article Diesel Export Duty Diesel Export Duty | కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్​ ఎగుమతులపై సుంకం పెంపు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?