Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం

నిజామాబాద్

LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం

గ్యాస్ కొరత నేపథ్యంలో సివిల్ సప్లయ్​ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. జిల్లాలోని శనివారం వివిధ మండలాల్లో చేపట్టిన తనిఖీల్లో 30 సిలిండర్లు స్వాధీనం చేసుకున్న అధికారులు ఆదివారం కూడా దాడులు కొనసాగించారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 15, 2026 8:41 సా.
Shashi kiran Mottala
2 వారాలు ago
Share
LPG Cylinders Seized |
LPG Cylinders Seized | కామారెడ్డిలో 31 ఎల్పీజీ సిలిండర్లు స్వాధీనం

అక్షరటుడే, కామారెడ్డి: LPG Cylinders Seized | గ్యాస్ కొరత నేపథ్యంలో సివిల్ సప్లయ్​ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. జిల్లాలోని శనివారం వివిధ మండలాల్లో (kamareddy civil supplies raids) చేపట్టిన తనిఖీల్లో 30 సిలిండర్లు స్వాధీనం (domestic gas misuse) చేసుకున్న అధికారులు ఆదివారం కూడా దాడులు కొనసాగించారు.

LPG Cylinders Seized | జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో..

ఈ దాడుల్లో 31 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ( lpg commercial usage violation) స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, గాంధారి, జుక్కల్ మండలాల్లో పలు హోటళ్లు, మెస్​లలో అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించాల్సిన (telangana gas supply checks) ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నట్లుగా గుర్తించి 30 సంస్థల్లో 31 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం (kamareddy district news) చేసుకుని కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఆదివారం 4,117 సిలిండర్లు ( gas cylinder inspection)బుకింగ్ కాగా 3,038 సిలిండర్లు సరఫరా చేసినట్టు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం వివిధ గ్యాస్ ఏజన్సీల వద్ద 5,744 గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ (civil supplies enforcement) సిలిండర్ల కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

ఇది కూడా చదవండి: Rythu Bharosa Funds | రైతులకు గుడ్​న్యూస్​.. 22న రైతు భరోసా నిధుల విడుదల

RDO Parthasarathi Reddy | ఆర్డీవో పార్థసింహారెడ్డి సేవలు అభినందనీయం
Kamareddy Municipal Meeting | గరంగరంగా కామారెడ్డి బల్దియాలో పరిచయ కార్యక్రమం.. అధికారులపై కౌన్సిలర్ల ఫైర్..
Munnuru Kapu Unity | మున్నూరు కాపులు ఐక్యంగా ఉండాలి: మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్​
Oil Palm Industry | జిల్లాలో ఆయిల్​పామ్​ పరిశ్రమ ఏర్పాటుకు కృషి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Gas Cylinder Explosion | గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్రగాయాలు
TAGGED:civil supplies enforcementdomestic gas misusegas cylinder inspectionkamareddy civil supplies raidsKamareddy district newslpg commercial usage violationlpg cylinders seizedtelangana gas supply checks
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ABVP Leaders Arrest | ABVP Leaders Arrest | కలెక్టరేట్​లో బస చేసేందుకు ఏబీవీపీ నాయకుల యత్నం.. అరెస్ట్​ చేసిన పోలీసులు
Next Article Drugs Test Drugs Test | డ్రగ్స్​ టెస్టులకు నేను రెడీ : కేటీఆర్​
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?