Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: LPG Supply Review | గ్యాస్ కొరత లేకుండా చర్యలు : సీఎస్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - LPG Supply Review | గ్యాస్ కొరత లేకుండా చర్యలు : సీఎస్​

తెలంగాణతాజా వార్తలు

LPG Supply Review | గ్యాస్ కొరత లేకుండా చర్యలు : సీఎస్​

రాష్ట్రంలో గ్యాస్​ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. సిలిండర్లు బ్లాక్​ మార్కెట్​కు తరలకుండా చూడాలన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 13, 2026 2:01 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
LPG Supply Review

అక్షరటుడే, వెబ్​డెస్క్: LPG Supply Review | రాష్ట్రంలో ఎల్​పీజీ గ్యాస్​ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం చమురు మార్కెటింగ్ (Oil Marketing) కంపెనీల ప్రతినిధులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు.

Contents
  • LPG Supply Review | 1.29 కోట్ల కనెక్షన్లు
    • LPG Supply Review | 810 కేంద్రాల్లో..

రాష్ట్రవ్యాప్తంగా LPG సరఫరా, నిల్వ స్థాయిలు, రవాణా వ్యవస్థలు, భవిష్యత్తు డిమాండ్‌పై సీఎస్​ చర్చించారు. గృహ వినియోగదారులకు LPG సిలిండర్ల పంపిణీలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. రోజువారీ పర్యవేక్షణ నిర్వహించాలని, బ్లాక్ మార్కెటింగ్‌ (Black Marketing)ను నిరోధించాలని, పంపిణీదారులు, ఏజెన్సీల వద్ద పోలీసు నిఘా ఉంచాలన్నారు.

LPG Supply Review | 1.29 కోట్ల కనెక్షన్లు

రాష్ట్రంలో ప్రస్తుతం 1.29 కోట్ల గృహ LPG కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడానికి తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు అవసరమైన విధంగా LPG సిలిండర్లను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశీయ వినియోగదారులకు LPG సరఫరా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు.

LPG Supply Review

LPG Supply Review | 810 కేంద్రాల్లో..

రాష్ట్రవ్యాప్తంగా 810 LPG పంపిణీ కేంద్రాలు ప్రస్తుతం సిలిండర్లను (Cylinders) సరఫరా చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. వినియోగదారులకు సకాలంలో డెలివరీని నిర్ధారించాలని సీఎస్​ రామకృష్ణారావు చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ

Gold Pink Paper | బంగారానికి గులాబీ రంగు కాగితం.. ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం తెలుసా!
Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
Ponguleti vs KTR | కేటీఆర్​, హరీశ్​రావుపై పొంగులేటి ఆగ్రహం
Kavitha Budget Criticism | ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పు.. బడ్జెట్​పై కవిత విమర్శలు
Realme P4 Lite 5G | సరికొత్త రియల్‌మీ ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
TAGGED:Black MarketingCylindersLPG Supply ReviewOil Marketing
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Highway Dhaba Inspections Highway Dhaba Inspections | హైవేపై ఉన్న దాబాల అనుమతులను పరిశీలించాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Next Article Musi Project Houses Musi Project Houses | 10 వేల ఇళ్లు కూల్చేందుకు యత్నం : హరీశ్​రావు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?